Breaking News

వ్యాక్సిన్

ఒమిక్రాన్ వచ్చేంసింది!

ఒమిక్రాన్‌ వచ్చేసింది!

యూకే టు హైదరాబాద్​ ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా గుర్తింపు గచ్చిబౌలి టిమ్స్‌లో వైద్యపరీక్షలు కరోనా ఇంకా కనుమరుగు కాలే.. మాస్క్‌ లేకుంటే రూ.వెయ్యి జరిమానా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకుంటేనే బెటర్​ రెండు, మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే పబ్లిక్​హెల్త్​డైరెక్టర్​శ్రీనివాస్‌ రావు వెల్లడి సామాజిక సారథి, హైదరాబాద్‌: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్​దేశానికి రావొచ్చని, యూకే నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన […]

Read More
వ్యాక్సిన్ తీసుకోవాలి

వ్యాక్సిన్ తీసుకోవాలి

సామాజిక సారథి, హన్మకొండ: ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సినేషన్ను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజివ్గాంధీ హనుమంతు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, నగర కమిషనర్ ప్రావీణ్య లతో కలసి  మైనార్టీ లతో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  హనుమకొండ జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ తీసుకోకుండా మిగిలిన వారు గడువు పూర్తయిన ఆధారంగా తమంతట తాము ముందుకు వచ్చి […]

Read More
రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరి

రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరి

ప్రజలకు సూచించిన మంత్రి హరీశ్ రావు సామాజి సారథి, ములుగు: మొదటి డోస్‌ వేసుకున్నంత వారంతా తప్పనిసరిగా రెండవ డోస్‌ వేయించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌ రావు క్షీరసాగర్‌ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు ఉచిత మినరల్‌ వాటర్‌ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్‌ రెడ్డి వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయడం అభినందనీయమని ప్రశంసించారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్‌ రెడ్డి తండ్రి […]

Read More