Breaking News

విజయశాంతి

రైతులను వేధిస్తూ వారోత్సవాలా ?

రైతులను వేధిస్తూ వారోత్సవాలా ?

మండిపడ్డ బీజేపీ నేత విజయశాంతి సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం  కేసీఆర్‌ నేడు రైతులను మోసగించాలని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అయితే రైతన్నలు మోసపోయే స్థితిలో లేరని గ్రహించాలన్నారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ప్రజలు గద్దె దించుతారని ఆమె జోస్యం చెప్పారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి, కాదని వేస్తే కొనుగోలు […]

Read More
పోలీసులను అడ్డంపెట్టుకొని ఆగడాలు

పోలీసులను అడ్డంపెట్టుకొని ఆగడాలు

బీజేపీ నాయకురాలు విజయశాంతి ధ్వజం సామాజికసారథి,హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీ చెప్పు చేతుల్లో పనిచేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదని బీజేపీ నాయకురాలు, మాజీఎంపీ విజయశాంతి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడంతోనే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నాయకులు, వారి కుమారులు, బంధువులు చేసే ఆగడాలు అన్నీఇన్నీ […]

Read More
హిట్ కాంబో రిపీట్

హిట్ కాంబో రిపీట్

మళ్లీ చిరంజీవి సినిమాలో విజయశాంతి రాజకీయాల్లో పాల్గొనడం కారణంగా చాలాకాలంగా సినిమాలు చేయడం లేదు లెజెండరీ హీరోయిన్ విజయశాంతి. కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతోతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో విజయశాంతి తన ఇమేజ్ కి తగ్గ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి అందరినీ మెప్పించారు. సినిమా హిట్ తో కెరీర్ కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో ఆమె ఓ […]

Read More