Breaking News

వార్నర్

పరుగుల వరద.. ఆసీస్​దే సీరిస్​

పరుగుల వరద.. ఆసీస్​దే సీరిస్​

సిడ్నీ: ఆసీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సీరిస్​లో భాగంగా రెండో వన్డేలోనూ పరుగుల వరద పారింది. కంగారులను నిలువరించలేని టీమిండియా సిరీస్​ను చేజార్చుకుంది. ఆసీస్​51 పరుగుల తేడా ఘనవిజయం సాధించింది. మ్యాచ్​మిగిలి ఉండగానే 2‌‌‌‌‌‌–0 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్​ఎంచుకున్న ఆసీస్​నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్​బ్యాట్స్​మెన్లలో వార్నర్‌(83; 77 బంతుల్లో 4×7, 6×3), ఇరోన్​ఫించ్‌(60; 69 బంతుల్లో 4×6, […]

Read More
ప్చ్​.. సన్​రైజర్స్​!

ప్చ్​.. సన్​రైజర్స్​!

దుబాయ్‌: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్ ​వేదికగా జరిగిన 29వ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ (ఎస్​ఆర్​హెచ్​)పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్​కే) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కోరు తక్కువే అయినా చివరిలో హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు తడబాటుతో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ ​బాటపట్టి చివరికి పరాజయం మూటగట్టుకున్నారు. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 168 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. బ్యాట్స్​మెన్లు సామ్‌ కరాన్‌(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, […]

Read More