Breaking News

వర్చువల్

వర్చువల్‌, డిజిటల్‌ ప్రచారాలకు నిధుల్లేవ్

వర్చువల్‌, డిజిటల్‌ ప్రచారాలకు నిధుల్లేవ్​

బీజేపీ మేం పోటీపడలేమన్న అఖిలేష్‌ లక్నో: రాజకీయ పార్టీలకు వర్చువల్‌ ప్రచారానికి అనుతినిచ్చినట్లయితే.. అన్ని రాజకీయ పార్టీల పట్ల ఈసీ ఒకేలా అవకాశాలు కల్పించాలని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. ఒక వేళ డిజిటల్‌ ప్రచారానికి అవకాశం కల్పిస్తే బీజేపీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలు ఇతర పార్టీల వద్ద లేవన్నారు. రానున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ ఓ విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ పార్టీలకు […]

Read More
వర్చువల్ విధానంలోనే విచారణ

వర్చువల్ విధానంలోనే విచారణ

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది. తిరిగి వర్చువల్ విధానంలోనే విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. రెండు వారాల తర్వాత సమీక్షించి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు అత్యున్నత ధర్మాసనం ప్రకటించింది. కోర్టు తాజా నిర్ణయాన్ని బార్ అసోసియేషన్ సహా అన్ని ఇతర పార్టీలకు తెలియజేసినట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ చిరాగ్ భాను సింగ్, బీఎల్‌ఎన్ […]

Read More