Breaking News

లేదా?

బండి సంజయ్కు బాధ్యత లేదా?

బండి సంజయ్​కు బాధ్యత లేదా?

మంత్రి గంగుల కమలాకర్‌ సామాజికసారథి, కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్ష, పోలీసులు భగ్నం చేయడంపై ఆదివారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని నిలదీశారు. ఢిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే జీవోనం.317 ఇచ్చామని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించే బాధ్యత […]

Read More
రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

వానాకాలం పంటను ఎందుకు కొనడం లేదు సీఎం, మంత్రుల భాష మార్చుకోవాలి బీజేపీ చీఫ్​బండి సంజయ్​ఫైర్​ సామాజికసారథి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోమారు ధ్వజమెత్తారు. వర్షాకాలం పంట కొనబోమని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఎక్కడా చెప్పలేదన్నారు. వానాకాలం పంటను కొంటామని టీఆర్ఎస్​పార్లమెంటరీ పక్షనేత నామా నాగేశ్వర్​రావు ఎదుటే గోయల్‌ చెప్పారని వివరించారు. వానాకాలం పంటను సీఎం కేసీఆర్‌ ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనిపించడం […]

Read More