Breaking News

లాక్ డౌన్

పేదలకు ఎమ్మార్పీఎస్ సాయం

సారథి న్యూస్, గోధావరిఖని: లాక్​ డౌన్​ సమయంలో గోదావరిఖని ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న వంద మంది కుటుంబాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) నాయకులు నిత్యావసర సరుకులను గురువారం అందజేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద రవికుమార్ మాదిగ, పల్లె బాబు మాదిగ, జిల్లా నాయకులు కన్నూరి ధర్మేందర్ మాదిగ,  అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్లు మాతంగి లక్ష్మణ్ పాల్గొన్నారు.

Read More
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

సారథి న్యూస్, విజయనగరం: జిల్లాలో లాక్‌ డౌన్‌ పరిస్థితులను విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి బుధవారం పర్యవేక్షించారు.  కరోనాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచించారు. ప్రధాన జంక్షన్లు, రైతుబజార్లు తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. మూకుమ్మడిగా వ్యాపారాలు చేయొద్దని, సరిహద్దు జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదుకావడంతో పోలీసు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ట్రాఫిక్‌ డీఎస్పీ ఎల్‌.మోహనరావు, వన్‌ టౌన్‌ సీఐ ఎర్రంనాయుడు, టూటౌన్‌ సీఐ డి.శ్రీహరిరాజు, […]

Read More
కోహెడలో ఫ్రూట్ మార్కెట్ రెడీ

కోహెడలో ఫ్రూట్ మార్కెట్ రెడీ

సారథి న్యూస్, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామంలో నూతనంగా ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటుచేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో కొత్తపేటలోని గడ్డి అన్నారం మార్కెట్ ను యుద్ధప్రతిపాదికన కోహెడకు తరలించారు. ఇక్కడ జరుగుతున్న మార్కెట్ నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ […]

Read More
కరోనా తగ్గింది..

కరోనా తగ్గింది..

సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న పకడ్బందీ చర్యల ఫలితంగా రాష్టంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని సీఎం రాజకీయ కార్యదర్శి, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా హవేళి ఘనపూర్​ మండలం కూచన్​పల్లిలో సొంతంగా తయారుచేయించిన మాస్క్ లు, శానిటైజర్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్ ను పూర్తిగా నివారించే వరకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ […]

Read More
కరోనాకు కులం, మతం లేదు

కరోనాకు కులం, మతం లేదు

సారథి న్యూస్, నర్సాపూర్:కరోనా వ్యాధికి కులం, మతం, రంగు, పేద అనే తేడా లేకుండా ఎవరికైనా సోకవచ్చని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం కౌడిపల్లి లక్ష్మీ నరసింహగార్డెన్ లో 420 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి పాల్గొని మాట్లాడారు. లాక్ డౌన్ వేళ ప్రభుత్వ సూచనలను పాటించాలని సూచించారు.ఆటో డ్రైవర్లు లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు […]

Read More
250 పేద కుటుంబాలకు సాయం

250 పేద కుటుంబాలకు సాయం

సారథి న్యూస్, మెదక్: లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ 13వ వార్డు లో 250 కుటుంబాలకు రూ.మూడు లక్షల నగదుతో నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తూప్రాన్ […]

Read More

నిత్యావసర సరుకుల పంపిణీ

నిత్యావసర సరుకుల పంపిణీ సారథి న్యూస్, నాగర్కర్నూల్: లాక్ డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్, మిత్రమండలి సమకూర్చిన నిత్యావసర సరుకులను మరికల్ గ్రామంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పంపిణీ చేశారు. అలాగే ముష్టిపల్లి, నక్కలపల్లి, వెన్నచర్ల గ్రామాల్లో సరుకులను పంపిణీ చేశారు. కష్టకాలంలో పేదలను ఆదుకోవడం అభినందనీయమని దాతలను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

సేవే ‘శ్వాస’గా..

సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ నేపథ్యంలో శ్వాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 16 రోజులుగా పేదలు, మున్సిపల్ కార్మికులు, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బందికి రాగి అంబలి, పులిహోరా ప్యాకెట్లు, ఉప్మా, దద్దోజనం వంటి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తూ ఆకలి తీరుస్తున్నారు. సంస్థ చైర్మన్ కాటెపాక ప్రవీణ్ కుమార్, అధ్యక్షుడు దోమలపల్లి లక్ష్మణ్ కొత్తపేట, ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లా పూర్ మెట్, బాటసింగారం, కొత్త గూడెం చౌరస్తాలో ఆదివారం నిత్యవసర సరుకులు […]

Read More