Breaking News

రోగులు

‘కోట‌’లో క‌రోనా పాగా

‘కోట‌’లో క‌రోనా పాగా

నెల్లూరు : దేశ‌వ్యాప్తంగా ప్ర‌జానీకానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న క‌రోనా ఉధృతి అంత‌రిక్ష కేంద్రానికీ పాకింది. నెల్లూరులోని శ్రీహ‌రికోట స్పేస్ సెంట‌ర్‌లో గ‌డిచిన నాలుగు రోజుల్లోనే వంద కేసులు న‌మోద‌య్యాయి. బుధ‌వారం ఒక్క‌రోజే అక్క‌డ 41 మందికి పాజిటివ్ గా తేలింది. షార్ వ‌ద్ద ఏపీ ప్ర‌భుత్వం సంజీవ‌ని బ‌స్సు ఏర్పాటుచేసి ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నా.. వైర‌స్ ఉధృతి మాత్రం కొన‌సాగుతూనే ఉన్న‌ది. దీనిపై నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్ చ‌క్ర‌ధ‌ర్ బాబు మాట్లాడుతూ.. గ‌త మూడు రోజుల్లో […]

Read More

ఎమ్మెల్యే వెంకటవీరయ్య .. గొప్పమనసు

సారథి న్యూస్​, సత్తుపల్లి : కరోనా విపత్తువేళ.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గొప్పమనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలో కరోనాతో బాధపడుతున్న రోగులకు తనవంతుగా రూ.5​​​​00 ఆర్థికసాయం, కూరగాయలు, నిత్యవసరాలు అందజేశారు. ( 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కేజీ మంచినూనె, ఉల్లిపాయలు, ఉప్మారవ్వ, కారం, పసుపు, ఉప్పు, పంచదార, సబ్బులు, కూరగాయలు, 30 కోడిగుడ్లు) కరోనా వ్యాధిసోకిన నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే సాయం చేసినట్టు చెప్పారు. కరోనా పట్ల ఎవరూ ఆందోళన […]

Read More

‘కరోనా’పై ఇంత నిర్లక్ష్యమా!

సారథిన్యూస్​, రామగుండం: తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని వామపక్ష నాయకులు డిమాండ్​ చేశారు. కరోనా పేషంట్లకు సరైన వైద్యం అందడం లేదని వారు విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంల్​ న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్​ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో కేవలం 88 మంది వైద్యసిబ్బంది మాత్రమే ఉన్నారని.. దీంతో రోగులకు సరైన వైద్యం అందించలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా […]

Read More