Breaking News

రైతు

ఆ పార్టీ నేతల వినతి

వరిధాన్యం కొనుగోళ్లపై దోబూచులాట

సామాజిక సారథి, ములుగు: జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, బస్తాలు, లారీల కొరత లేకుండా వర్షానికి తడవకుండా పట్టాలు అందుబాటులో ఉంచాలని రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అంతించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్  మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా, ఇప్పటివరకూ ధాన్యం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం […]

Read More
గాలివాన భీభత్సం... ఆందోళనలో ఆ రైతు

గాలివాన భీభత్సం… ఆందోళనలో ఆ రైతు

సారథి, చొప్పదండి: కరోనా మహమ్మారి రోజురోజు విజృంభిస్తున్న నేపథ్యంలో కౌలు రైతులు అనేక అవస్థలు ఎదురుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన కుక్కల రవి 15 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. వాతావరణ పరిస్థితుల అనుకులించక మామిడి కాయ సైజ్ పెరగక పోగా, ఇటీవల కురిసిన గాలివాన భీభత్సానికి చెతికొచ్చిన పంటకాస్తా నేలపాలయ్యిందని వాపోతున్నాడు. అప్పులు తెచ్చి పంటకు పురుగుల మందులు పిచికారి చేస్తే ప్రకృతి అన్నదాలపై కనికరించడంలేదన్నారు. ఇప్పటికైన కౌలు […]

Read More

యువరైతుకు సన్మానం

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల తీర్మాలపూర్ కు చెందిన యువ రైతు శ్రీనివాస్​ అంజీర్​ పంటను సాగుచేసి లాభాలను పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ వ్యవసాయ, ఉద్యానవనశాఖ రైతుకు ప్రశంసాపత్రం అందజేసింది. బుధవారం రైతు శ్రీనివాస్​కు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత, డీఏవో శ్రీధర్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ అధికారి శ్రీనివాస్, ఏడీఏ రామారావు పాల్గొన్నారు.

Read More
వచ్చేస్తున్నాయి కిసాన్‌ రైళ్లు

వచ్చేస్తున్నాయి కిసాన్‌ రైళ్లు

ముంబై: పంటను తక్కువ టైంలో, చౌకగా రవాణా చేయాలనుకుంటాడు రైతు. అందుకు కిసాన్‌ రైలు బాటలు వేయనుంది. శుక్రవారం మహారాష్ట్రలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తొలి కిసాన్‌ రైలును ప్రారంభిచారు.  రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని దేవలాలీ నుంచి బయల్దేరే ఈ రైలు 14 స్టేషన్ల ద్వారా ప్రయాణించి బిహార్‌లోని దానాబాద్‌కు చేరుకుంటుంది. ప్రయాణ సమయం 31 గంటల 45 నిమిషాలు. రోడ్డు […]

Read More