చబ్బీ చీక్స్ రాశిఖన్నా అన్‌లాక్ తర్వాత కొంచెం స్పీడ్ పెంచినట్టే ఉంది. ఒకేసారి వరుస సినిమాలను లైన్ లో పెట్టేస్తోంది. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత రాశి తెలుగు సినిమాలకు కమిట్మెంట్ ఏమీ ఇవ్వకుండా.. ‘మేధావి’, ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3’, ‘సైతాన్ క బచ్చా’ ఇలా వరుస తమిళ సినిమాలకు కమిటవ్వడంతో రాశి ఇంకా తెలుగులో కనిపించదేమో! అని పుకార్లు గుప్పించేశారంతా. అదేమీ కాదు ‘నేను ఆడా ఉంటా..ఈడా ఉంటా.. హీరో హీరోయిన్లకు ఏ […]
చిలిపి అమ్మాయిగా, అల్లరి పిల్లగా ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ పక్కన నటించింది.. మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిగా నితిన్ తో కలిసి ‘భీష్మ’లో పార్టనర్ షిప్ కలిపింది. రెండు సినిమాలు రష్మికకు మంచి నేమ్ తెచ్చాయి. చాలా తక్కువ టైమ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయి మంచి చాన్స్లనే దక్కించుకుంటోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. అలాగే చిరు, కొరటాల కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో […]
సినిమాలతో పాటు సోషల్ మీడియాకి ఎప్పుడూ టచ్‌లో నే ఉంటుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా చలామణీ అవుతున్న రష్మిక మందన్న ఏదైనా సినిమాకి సైన్ చేసే ముందు చాలా ఆలోచిస్తుందట. ఆ విషయాన్ని తన అభిమానితో చాట్ చేస్తున్నప్పుడు బైట పెట్టింది. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా షూటింగ్స్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఈ గ్యాప్‌లో రష్మిక తన ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటోంది. ‘నేను ఏదైనా సినిమాలో నటించాలంటే […]
సారథి న్యూస్, గంగాధర: నవోదయ విద్యాలయంలో సీటు సాధించిన ఓ విద్యార్థిని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అభినందించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డి పల్లె సర్పంచ్ చిలుమల రమేశ్ కూతురు రష్మిక నవోదయ పాఠశాలలో సీటు సాధించింది. ఎమ్మెల్యే ఆ విద్యార్థినిని అభినందించారు.
క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని ప్రస్తుతం ‘వి’ చిత్రంతో విడుదలకు రెడీగా ఉన్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నాడు నాని. అలాగే ‘ట్యాక్సీవాలా’ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ తన మరో చిత్రాన్ని ప్రకటించిన సంగతీ తెలిసిందే. ‘జెర్సీ’చిత్రాన్ని నిర్మించిన సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాత. […]
తమిళ అగ్రహీరో విజయ్‌తో రష్మిక మందన్న ఆడిపడనున్నది. ఇప్పడామె తెలుగులో ఓ వెలుగు వెలుగుతున్నది. సీనియర్ హీరోయిన్స్ క్రేజ్ తగ్గడంతో ప్రస్తుతం పూజాహెగ్డే, రష్మిక హవా కొనసాగుతున్నది. ఇటీవల పూజా హెగ్డే వరస విజయాలతో నంబర్‌వన్ స్థానంలోకి దూసుకుపోతున్నా.. పూజాను బీట్ చేసేందుకు రష్మిక తెగ కష్టపడుతుందట. అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్పతో పాటు మరో రెండు సినిమాల్లో రష్మిక నటిస్తోంది. కాగా త్వరలోనే సౌత్ నెంబర్ వన్ హీరో విజయ్‌తో నటించనున్నట్టు సమాచారం. […]
కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న తిన్నగా ఉండకుండా రీసెంట్గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ‘మీరు నా నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారు.. మీరెలాంటి సినిమాలు చేయమంటే నేను అలాంటివి చేసేందుకు ట్రై చేస్తాను..’ అంటూ ఓ అప్రోచింగ్ పోస్ట్ పెట్టింది. దాంతో ఆమె ఫ్యాన్స్ అంటే ఆమె ఫాలోవర్సే ఎక్కువ స్పందించి రష్మికకు రీట్వీట్లు ప్రారంభించారు. మీరు అడుగుతున్న విషయం బాగానే ఉంది కానీ నువ్వు సినిమాల్లో నటించకుండా ఉండడమే మంచిదని కొందరు.. హార్రర్ సినిమాల్లో […]