రవితేజ పోలీస్ ఆఫీసర్ గా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. శృతిహాసన్ హీరోయిన్. ఈ మూవీలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది టీమ్. బి.మధు నిర్మాత. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘భూమ్ బద్దలు, భలేగా తగిలావే బంగారం’ పాటలు రిలీజ్ చేసిన మేకర్స్ శుక్రవారం క్రిస్మస్ సందర్భంగా మరో సాంగ్ విడుదల చేశారు. ఈ రెండు పాటలూ రవితేజ తన స్టెప్పులతో అదరగొట్టగా ఇప్పుడు రిలీజైన ‘కోరమీసం పోలీసోడా’ […]
మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమా సెట్స్ పై ఉండగానే తన కొత్త సినిమాను అనౌన్స్ చేసేశాడు. ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చిన రవితేజ అందులో మొదటగా రమేష్ వర్మ సినిమాను కన్ఫమ్చేసినట్టు ట్వీట్ చేశాడు. రీసెంట్గా రమేష్ వర్మతో ‘రాక్షసుడు’ తీసి సక్సెస్ అందుకున్న కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం ఉదయం 11:55 గంటలకు ఈ సినిమాను స్టార్ట్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయనున్నారు. రవితేజ కెరీర్‌లో […]
కొన్నేండ్లుగా సరైన హిట్ పడకపోవడంతో రవితేజ డీలా పడిపోయాడు. మార్కెట్ కూడా తగ్గిపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్కొట్టాలని కసిగా ఉన్నాడు. ఈ క్రమంలో గోపిచంద్ మలినేని డైరెక్షన్లో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ బాణీలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే.. రాక్షసుడు ఫేమ్ రమేశ్వర్మతో మరో సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించాడు రవితేజ. ఈ చిత్రంలో ఆయన డబల్ రోల్ చేయనున్నట్టు టాక్. ఇప్పటికే […]
ఎస్ఎంఫోర్ ఫిలిమ్స్ బ్యానర్ లో మాస్ మహారాజ రవితేజ అభిమాని ఎంఎన్వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘కొంటె కుర్రాడు’ (ఓ లోఫర్ గాడి ప్రేమకథ) అనేది ఉపశీర్షిక. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పునర్జన్మ నేపథ్యంలో ట్రయాంగిల్ మాస్ లవ్ ఎంటర్ టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది, బ్యానర్ లోగో, టైటిల్ పోస్టర్ లోగోను హైదరాబాద్ లోని సంస్థ ఆఫీసులో విడుదల చేశారు కొంటె కుర్రాడు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు […]
రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమా గుర్తుందా మీకు. ఆ సినిమా మరచిపోలేని వాళ్లంటూ ఎవరూ ఉండరేమో. కానీ రాజమౌళి డైరెక్షన్ వచ్చిన ఈ సినిమాకు అప్పుడే 14 ఏళ్లు నిండుతున్నాయి. కానీ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ పోలీస్ గెట్లో రవితేజ మీసం మెలివేస్తూ చెప్పే డైలాగ్ సీన్ టీవీలో ప్రత్యక్షమైతే చాలు ఎవరైనా అతుక్కుపోయి కూర్చుండిపోతారు. అంత పవల్ ఫుల్గా చేశాడు రవితేజ. కానీ అంతకంటే ముందు ‘వెంకీ’ ఆ తర్వాత పవర్, ఖతర్నాక్, బెంగాల్ టైగర్, […]
రమేష్ వర్మ డైరెక్షన్లో సినిమా
డేటింగ్ లు గ్రటా అన్నీ అయిపోయి దాదాపు పెళ్లి చేసుకుంటున్నారు అనుకునే టైమ్ వచ్చేసరికి ఇద్దరూ విడిపోయారు విశాల్ అండ్ వరలక్ష్మీ శరత్ కుమార్ లు.. సాలిడ్ పర్సనాలిటీతో స్టామినాగా ఉండే ఈ తమిళ ముద్దుగుమ్మ తర్వాతేమో ఓ క్రికెటర్ తో డ్యూయెట్లు పాడుతోంది, పెళ్లికూడా చేసుకుంటుందట అని ట్రోలింగ్ మొదలుపెట్టారు. వాటన్నిటికీ చెక్ పెడుతూ వరలక్ష్మి ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చింది.. ఒకవేళ చేసుకుంటే మీ […]