ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్షమైన వైఎస్సార్ సీపీలో మరోసారి ధిక్కార స్వరం వినిపించింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వైఎస్సార్ సీపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడారు. దీంతో పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. తరచూ పార్టీని, సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్న ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి శుక్రవారం ఓ న్యూస్ చానల్‌లో మాట్లాడుతూ..తమ సొంత పార్టీ నిర్ణయాలపై విరుచుకుపడ్డారు. కేవలం ముగ్గురు ఎంపీలకు తప్ప మిగతా వారెవరికీ పార్టీ అధినేత, […]