సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలకు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించలేని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను బర్తరఫ్చేయాలని డిమాండ్ చేశారు. హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ.. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద […]
సారథి న్యూస్, కల్వకుర్తి: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ.. దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో యువజన, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి మహబూబ్‌నగర్ చౌరస్తా మీదుగా హైదరాబాద్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో దళిత మహిళలపై వరుసగా […]
యూపీలో లైంగికదాడి నిందితులకు కొత్త శిక్ష లక్నో: దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ లో నేరాలూ అదే స్థాయిలో ఉంటాయి. నేరాలకు సంబంధించి ఏ రిపోర్టు చూసినా దాదాపు ఆ రాష్ట్రానిదే అగ్రస్థానం. ఇక మహిళలు, బాలికలపై అత్యాచారాలైతే అక్కడ నిత్యకృత్యమయ్యాయి. సాక్షాత్తూ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలూ సైతం ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇకనుంచి మహిళలను లైంగికంగా వేధించడం, అత్యాచారం చేసేవారికి అక్కడి పోలేసులు కొత్త తరహా శిక్ష వేయబోతున్నారు. నిందితుల ఫొటోలను […]