Breaking News

బాలీవుడ్

ప్రభాస్​ దూకుడు

ప్రభాస్ దూకుడు

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ రోజుకొకటి తెరపైకి వస్తున్నాయి. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న క్రమంలో త్వరలోనే విలువిద్య లాంటివి నేర్చుకోవడంతో పాటు ఆ పాత్రకు తగ్గట్టు బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ పై దృష్టి పెట్టబోతున్నాడన్న అప్ డేట్ ఒకటొచ్చింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న […]

Read More
అధీరా అదుర్స్

అధీరా అదుర్స్

అటు బాలీవుడ్ లోనూ.. ఇటు సౌత్ జోన్ లోనూ సత్తా చాటుకున్న సినిమా ‘కేజీఎఫ్’. ఇప్పుడు దీని సీక్వెల్ కోసం ఆలిండియా వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్ 2’ లో ఈ సారి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దత్ సరసన రవీనాటాండన్ కూడా కీలకపాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలోసంజయ్ దత్ బర్త్ […]

Read More
పూజా.. సూపర్ ఫాస్ట్

పూజా.. సూపర్ ఫాస్ట్

తక్కువ టైమ్​లో సూపర్ ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అయిపోయింది పూజాహెగ్డే. తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే పూజకు బాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉంది. హృతిక్ రోషన్ ‘మొహంజదారో’ సినిమాతో వారికీ దగ్గరైన పూజ ఆ మధ్య ‘హౌస్​ఫుల్​4’ తో కూడా అక్కడి అభిమానులను ఆకట్టుకుంది. తర్వాత భాయ్ సల్మాన్ ఖాన్​తో ‘కబీ ఈద్ కబీ దీవాళి’లో జతకడుతోంది. ఈ సినిమా లైన్ లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టులో […]

Read More
అతనో టీమ్ ప్లేయర్

అతనో టీమ్ ప్లేయర్

బాలీవుడ్ సీనియర్ నటీ భాగ్యశ్రీ పేరు ఎవరికీ పరిచయం చెయ్యనక్కర్లేదు.1989లో విడుదలైన బాలీవుడ్ ఫిల్మ్ ‘మైనే ప్యార్ కియా’తో భాగ్యశ్రీ ఒక్కసారిగా ఎంతో క్రేజ్ సంపాదించింది. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలు తక్కువ చేసింది. అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్న భాగ్యశ్రీ మళ్లీ పాన్ ఇండియా మూవీతో వెండితెర పైకి రానుంది. ఈమె ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ కొత్త మూవీ ‘రాధేశ్యామ్’లో కీలకపాత్ర పోషిస్తుంది. రీసెంట్​గా భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. […]

Read More
సోనూసూద్‌.. మా దేవుడు

సోనూసూద్‌.. మా దేవుడు

భువనేశ్వర్‌‌: లాక్‌డౌన్‌ కాలంలో పనులు లేక ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ సాయం చేసి ఆదుకున్నారు. వేలాది మందికి సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి ఊళ్లకు పంపి తన పెద్ద మనసును చాటుకున్నారు. దూరం వెళ్లాల్సిన వాళ్లకి ఏకంగా ఫ్లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనకు వేలాది మంది అభిమానులు ఏర్పాడ్డరు. కాగా, సోనూసూద్‌ సాయంతో కేరళ నుంచి ఒడిశాకు చేరుకున్న ప్రశాంత్‌ అనే వలస కార్మికుడు […]

Read More
డిఫరెంట్ పాత్రలో రెజీనా

డిఫరెంట్ పాత్రలో రెజీనా

‘ఎవరు’ సినిమాతో రెజీనా కసాండ్రాలోని బోల్డ్ నెస్ ఒక్కసారిగా బయటపడింది. అది ‘నక్షత్రం’, మిస్టర్ చంద్రమౌళి’ సినిమాల్లో మరింత రెచ్చిపోయింది. చెన్నైలో పుట్టి పెరిగి సినీఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదట తమిళంలో ‘కన్డనాల్ ముదల్’ సినిమాతో హీరోయిన్​గా అరంగేట్రం చేసింది. తెలుగులో ‘ఎస్ఎంఎస్’ సినిమాతో తన సినీకెరీర్ ప్రారంభించిన రెజీనా తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ, ‘పవర్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలు గుర్తింపు ఇచ్చాయి. హద్దులు పెట్టుకోకుండా నటిస్తున్న రెజీనా బాలీవుడ్​లో సోనమ్ కపూర్ […]

Read More
‘హిట్’​కు రీమేక్ హిట్

‘హిట్’​కు రీమేక్ హిట్

విభిన్న పాత్రలతో దూసుకెళ్తున్న విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ ద ఫస్ట్ కేస్ సినిమా బాలీవుడ్ రీమేక్ అవుతోంది. ఈ చిత్రాన్ని హీరో నేచురల్ స్టార్ నాని నిర్మించిన విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిచింది. దర్శకుడు, హీరో విశ్వక్ సేన్​కు మంచిపేరు కూడా తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని త్వరలో హిందీలో రీమేక్ చేయబోతున్నారని కొన్నిరోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్​లో ఆద్యంతం ఉత్కంఠ […]

Read More
బాలీవుడ్ బొమ్మ.. కంగనా రనౌత్

బాలీవుడ్ బొమ్మ.. కంగనా రనౌత్

సినిమాల్లో ఎంత ఇన్టెన్సిటీ ఉన్న క్యారెక్టర్లు చేస్తుందో.. సోషల్ మీడియాలో అంతే వివాదాలు సృష్టిస్తుంది కంగనా రనౌత్. ప్రస్తుతం కోలీవుడ్​లో ఏఎల్​విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. గతేడాది కంగనా నటించిన ‘మణికర్ణిక’ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమా డబ్బింగ్ తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజై మంచి గుర్తింపు సాధించింది. కంగనా రాణి ఝాన్సీగా అందరినీ మెప్పించింది. దాంతో అచ్చు కంగనా రూపంతో బొమ్మలు తయారు చేశారు ఓ కంపెనీవారు. […]

Read More