Breaking News

బస్సు

బస్సు ప్రయాణమే సురక్షితం

బస్సు ప్రయాణమే సురక్షితం

 సామాజిక సారథి, డిండి: బస్సు ప్రయాణమే సురక్షితం అని కిన్నెక వాయిద్య కళాకారుడు మొగులయ్య అన్నారు. ఆదివారం  నల్గొండ జిల్లా డిండి వరకు బస్సులో కిన్నెర వాయిద్య కళాకారులు మొగులయ్య  ప్రయాణించారు. భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడి అభిమానులను సంపాదించుకున్నాడు. మొగులయ్య అదే విధంగా కళాకారులు తన కళను నిరూపించుకోవడానికి కులం, మతం, పేదరికంతో సంబంధం ఉండదని తెలియజేశారు. తదనంతరం  ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తూ ప్రజలకు బస్సు సౌకర్యం సురక్షితమని  ప్రజలకు అవగాహన […]

Read More
ఆర్టీసీ బాదుడు

ఆర్టీసీ బాదుడు

ఇక పెరగనున్న బస్సుచార్జీలు ఆర్డినరీ బస్సుల్లో కి.మీ. 0.25 పైసలు ఇతర బస్సుల్లో 0.30 పైసలు ప్రభుత్వానికి యాజమాన్యం ప్రతిపాదనలు చార్జీల పెంపు అనివార్యమైంది: మంత్రి అజయ్​ మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టం నష్టాల తగ్గింపునకు మరోమార్గం లేదు: ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: అందరూ ఊహించిన విధంగానే ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 0.25 పైసలు, ఇతర బస్సుల్లో 0.30 పైసలు మేర చార్జీలు ప్రభుత్వం పెంచనుంది. […]

Read More
బస్సులో మహిళ వద్ద నుంచి

బస్సులో మహిళ వద్ద నుంచి

లక్ష రూపాయల నగదు, బంగారం చోరీ సామాజిక సారథి, సంగారెడ్డి: సదాశివపేటలో బస్సు ఎక్కిన మహిళ వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, మూడు మాసాల బంగారం చోరి జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన విజయలక్ష్మీ తన భర్త ,కూతురుతో హైదరాబాద్ వెళ్లేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డి బస్సు ఎక్కారు. బస్సు నందికంది వద్దకు చేరుకోగానే విజయలక్ష్మి టిక్కెట్ తీసుకునేందుకు చిల్లర కోసం […]

Read More
బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

సామాజిక సారథి‌, తల్లాడ: రోడ్డు మరమ్మతుల్లో భాగంగా ప్రమాద నివారణ చర్యలు లోపించి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నుంచి శనివారం రాత్రి మియాపూర్ కు బయల్దేరిన కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యలో తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద గుంతలు […]

Read More