Breaking News

బంజారాహిల్స్

హైదరాబాద్​లో మళ్లీ భారీవర్షం

హైదరాబాద్​లో మళ్లీ భారీవర్షం

హైదరాబాద్‌: రాజధాని నగరం హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో మరోసారి భారీవర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నగర వాసులను వణికించింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్‌, కర్మాన్‌ఘాట్‌, మీర్‌పేట, ఉప్పల్‌, రామంతపూర్‌, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. పాతబస్తీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల […]

Read More

కరోనాతో ఖాకీల పోరాటం

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా వైరస్ హైదరాబాద్ పోలీస్ శాఖలో భయం పుట్టిస్తోంది. డిపార్ట్​మెంట్​లో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, శుక్రవారం ఆ సంఖ్య 15కు చేరింది.. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోనే 15 మంది పోలీసు అధికారులకు కరోనా సోకడంతో ఖాకీలు హడలిపోతున్నారు. మూడు రోజుల నుంచి మెడికల్​ టెస్టుల్లో వరుసగా కరోనా కేసులు […]

Read More