Breaking News

బంగారు

బంగారు గొలుసు అపహరణ

బంగారు గొలుసు అపహరణ

సామాజిక సారథి‌, వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని శాంతినగర్ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ అగంతకుడు తెంచుకొని పారిపోయిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దేవభక్తిని లక్ష్మి అనే మహిళ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద శబరి కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహానికి వెళ్లేందుకు ప్రధాన రహదారిపై బస్సు దిగి నడుచుకుంటూ మరో ఇద్దరు మహిళలతో కలిసి వెళుతుంది. ఈ సమయంలో […]

Read More
యాదాద్రికి ఎమ్మెల్యే మర్రి బంగారు కానుక

యాదాద్రికి ఎమ్మెల్యే మర్రి బంగారు కానుక

సామాజిక సారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడం కోసం నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. సీఎం కేసీఆర్​ సమక్షంలోనే ఆయన గతంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ హామీ మేరకు బంగారాన్ని ఆలయానికి అప్పగించారు. శుక్రవారం కుటుంబసమేతంగా లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం […]

Read More
బంగారు రోజురెప్పుడు?

బంగారు రోజులెప్పుడు?

అక్షయ తృతీయ వచ్చేసింది.. లాక్​ డౌన్ నేపథ్యంలో కొనుగోళ్లకు బ్రేక్ ఇప్పటికే ఆరోగ్య, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా తాజాగా భారతీయుల సెంటిమెంటుపైనా ఎఫెక్ట్​ చూపిస్తోంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సెంటిమెంట్​ను భారతీయులు పెద్ద ఎత్తున పాటిస్తారు. తాజా లాక్​ డౌన్, ఫిజికల్​ డిస్టెన్స్​ వంటి నిబంధనలు, పరిమితుల నేపథ్యంలో అక్షయ తృతీయ సెంటిమెంట్ కొనసాగించడం కష్టంగా మారింది. లాక్​ డౌన్ ఎఫెక్ట్​కరోనా వ్యాప్తితో మార్చి 25 నుంచి ఏప్రిల్​ […]

Read More