Breaking News

ప్రారంభం

జల్లికట్టు సంబురాలు ప్రారంభం

జల్లికట్టు సంబురాలు ప్రారంభం

తమిళనాడు సంక్రాంతి వేడుకలు 31 వరకు అమలులో కరోనా నిబంధనలు చెన్నై: పొంగల్‌ సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జల్లికట్టు క్రీడా పోటీలు రాష్ట్రంలో ముందుగా పుదుకోట జిల్లాలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు పశు సంవర్థక శాఖ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించిన 300 పోట్ల గిత్తలు, రెండు టీకాలు వేసుకున్న 700 మంది యువకులను ఈ పోటీలకు అనుమతించారు. జిల్లాలోని గంధర్వకోట సమీపంలో వున్న తచ్చాంకుర్చి గ్రామంలో ఉదయం రాష్ట్ర మంత్రులు రఘుపతి, […]

Read More
సవాళ్లను ఎదుర్కొవాలి

సవాళ్లను ఎదుర్కొవాలి

ఐఐటీ కాన్పూర్‌ స్నాతకోత్సవంలో విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీ కాన్పూర్‌ మెట్రోను ప్రారంభించి.. ప్రయాణించిన మోడీ, ఆదిత్యనాథ్‌ లక్నో: ప్రస్తుత పరిస్థితుల్లో నింపాదిగా ఉండాలని కోరుకోవడానికి బదులుగా సవాళ్లను ఎంచుకోవాలని విద్యార్థులకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఇప్పుడు కొత్తవాటి గురించి భయం అనేదే లేదన్నారు. యావత్​ప్రపంచాన్ని తెలుసుకునే సత్తా విద్యార్థులకు ఉందన్నారు. ‘ఫలానా విషయం తెలియదు’ అనే ప్రశ్నే ఇక లేదని, అత్యుత్తమమైనదాని కోసం అన్వేషణ, యావత్​ప్రపంచాన్ని జయించాలనే కల ఉన్నాయని చెప్పారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ […]

Read More
డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం

డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం

సామాజిక సారథి, కల్వకుర్తి:  నాగర్ కర్నూల్ జిల్లా  కల్వకుర్తి నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి వర్యులు  సబితా ఇంద్రారెడ్డి తో కలిసి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ జీబీ తీగల అనితా హరినాథ్ రెడ్డి  కడ్తాల్ బాలుర పాఠశాల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించారు. అదే విధంగా కడ్తాల్ లో  పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయానికి శంకుస్థాపన,  వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, […]

Read More
రష్యాలో వ్యాక్సిన్​ ఉత్పత్తి ప్రారంభం

రష్యాలో వ్యాక్సిన్​ ఉత్పత్తి ప్రారంభం

మాస్కో: ఇప్పటికే కరోనాకు వ్యాక్సిన్​ కనిపెట్టినట్టు ప్రకటించిన రష్యా.. వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ మేరకు రష్యాకు చెందిన ఓ మీడియా సంస్థ వార్తాకథనాలను వెలువరించింది. మాస్కోలోని గమలేయా ఇన్​స్టిట్యూట్​ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ను ఆగస్టు చివరకు వరకు అందుబాటులోకి తీసుకొస్తామని రష్యా ప్రకటించింది. ఈ టీకాపై పలువురు శాస్త్రవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ రష్యా మాత్రం వాక్సిన్​ తయారీలో నిమగ్నమైంది. కాగా రష్యా ప్రకటించిన వ్యాక్సిన్​ కోసం 20 దేశాలు ముందస్తు ఆర్డర్లు […]

Read More