Breaking News

పుష్ప

వేడుకగా ‘పుష్ప’ ప్రీ రిలీజ్

వేడుకగా ‘పుష్ప’ ప్రీ రిలీజ్​

సామాజికసారథి, హైదరాబాద్: అల్లు అర్జున్ ప్రధానపాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్​లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ గా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు విశేష స్పందన […]

Read More
‘పుష్ప’ మళ్లీ మారేడుమిల్లికి..

‘పుష్ప’ మళ్లీ మారేడుమిల్లికి..

స్టార్ హీరోల సోషల్ మీడియా రికార్డుల్లో ఎక్కువ క్రేజ్‌ బన్నీకే ఉంది. సౌత్ హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉన్నాడంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్‌గా తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ సంఖ్య 13 మిలియన్ ను క్రాస్ చేసింది. మరోవైపు ‘పుష్ప’ టీమ్ చేస్తున్న ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ యేడు ప్రారంభంలో మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో కొంత భాగం షూట్ చేసిన తర్వాత మరికొంత షూట్‌ హైదరాబాద్‌లో చేశారు. అక్కడి షెడ్యూల్ కంప్లీట్ […]

Read More
రంగమ్మత్త హల్ చల్

రంగమ్మత్త హల్ చల్

బుల్లితెర యాంకర్ గానే కాదు రంగమ్మత్తగా కూడా అనసూయ క్రేజ్ అంతా ఇంతా కాదు. లేటెస్ట్ ట్రెండ్ అంతా ఆమె మాయలోనే ఉన్నారు. భారీ ప్రాజెక్ట్స్ లో నటించేస్తున్న అనసూయ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఓ వైపు అల్లు అర్జున్ ‘పుష్ప’ చాన్స్ కొట్టేసింది. ఇప్పడు తమిళ అగ్ర హీరో విజయ్ సేతుపతి సినిమాలో నటించే చాన్స్ కూడా దక్కించుకుంది. ఇవి పక్కన పెడితే.. అనసూయ లేటెస్ట్ ఫొటోషూట్ ప్రస్తుతం కుర్రాళ్లకు హాట్ టాపిక్ గా మారింది. […]

Read More
లక్కీ గాళ్ కు .. క్రేజీ ఆఫర్లు

లక్కీ గాళ్ కు .. క్రేజీ ఆఫర్లు

చిలిపి అమ్మాయిగా, అల్లరి పిల్లగా ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ పక్కన నటించింది.. మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిగా నితిన్ తో కలిసి ‘భీష్మ’లో పార్టనర్ షిప్ కలిపింది. రెండు సినిమాలు రష్మికకు మంచి నేమ్ తెచ్చాయి. చాలా తక్కువ టైమ్​లో స్టార్ హీరోయిన్ అయిపోయి మంచి చాన్స్​లనే దక్కించుకుంటోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. అలాగే చిరు, కొరటాల కాంబినేషన్​లో రూపొందుతున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో […]

Read More

పాలమూరులో ‘పుష్ప’ షూటింగ్​

సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కుతున్న పుష్ఫ చిత్రం షూటింగ్​ తెలంగాణ లోని పాలమూరు అడవుల్లో జరగనున్నట్టు సమాచారం. కరోనాతో ఈ చిత్రం షూటింగ్​ ఆగిపోయింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం కూడా షూటింగ్​లకు అనుమతి ఇవ్వడంతో కొంతమంది సిబ్బందితో షూటింగ్​ను ప్రారంభించనున్నారట. పుష్ప చిత్రం ‘ఎర్రచందనం స్మగ్లింగ్​’ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు టాక్​. బన్నీ లారీ డ్రైవర్​ పాత్రలో నటించనున్నారట. అల్లు అర్జున్​ గెటప్​కూడా కొత్తగా ఉంది. ఈ సినిమా చాలా భాగం అడవుల్లో తెరకెక్కించాల్సి ఉంటుంది. ఇప్పటికే […]

Read More
‘పుష్ప’లో శ్రద్ధాకపూర్​ స్పెషల్​సాంగ్​

‘పుష్ప’లో శ్రద్ధాకపూర్​ స్పెషల్​సాంగ్​

సుకుమార్​ దర్శకత్వంలో స్టైలిష్​స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కుతున్న పాన్​ఇండియా మూవీ ‘పుష్ప’లో శ్రద్ధాకపూర్​ ఓ స్పెషల్​సాంగ్​లో నటించనున్నట్టు టాక్​. సుకుమార్​ తన చిత్రాల్లో ఓ వైవిధ్యమైన స్పెషల్​సాంగ్​ను రూపొందిస్తుంటారు. ఈక్రమంలో శ్రద్ధాతో ఓ ప్రత్యేకగీతం చేయనున్నారట. ఈ పాటకోసం చాలా మంది స్టార్​హీరోయిన్లను సుకుమార్​ సంప్రదించారట. చివరకు శ్రద్ధా ఈ పాటకు ఓకే చెప్పింది. ఈ వార్తలపై చిత్రయూనిట్​ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Read More

కొరటాలకు భారీ ఆఫర్​

వరుస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివకు భారీ ఆఫర్​ వచ్చింది. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్​ వారి బ్యానర్​లోని చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బన్నీతో పుష్ప, మహేష్​తో సర్కారు వారి పాట చిత్రాలను తెరకెక్కిస్తున్నది. తర్వాత చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. మైత్రీ వారు కొరటాలకు భారీ పారితోషికం కూడా ఆఫర్​ చేసినట్టు సమాచారం. 2021లో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఈ […]

Read More
అదిరేటి చాన్స్ వస్తే..

అదిరేటి చాన్స్ వస్తే..

స్టార్ హీరోయిన్స్ చాలామంది స్పెషల్ సాంగ్స్ చేయాలంటే సై అంటున్నారు. అదే వరుసలో హీరోయిన్​గా కెరీర్ స్టార్ట్ చేసిన పాయల్ రాజ్​పుత్​కూడా స్పెషల్ సాంగ్​కు రెడీ అంటోంది. తన మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’తో గ్లామరస్ హీరోయిన్​గా పేరు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. అయితే వెంకీమామలో వెంకటేష్ పక్కన సంప్రదాయ పద్ధతి పాత్ర పోషించి మెప్పు పొందింది. తర్వాత తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్ర, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘సీత’ […]

Read More