సామాజిక సారథి, మహబూబ్ నగర్, నవాబుపేట్: పాన్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల్లోకి వెళితే మండల పరిధిలోగల కొల్లూరు గ్రామంలో గేటు దగ్గర పాన్ షాప్ లో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన వడ్ల నరేష్ గత ఏడాది నుంచి కొల్లూరు గేటుపై ఉన్న దాబాల దగ్గర పాన్ షాపు పెట్టుకొని జీవనోపాధి […]
అల్లు అర్జున్, సుకుమార్‌కాంబినేషన్‌లో తెరెకెక్కుతున్న పాన్‌ఇండియా చిత్రం ‘పుష్ప’లో సమంత స్పెషల్‌సాంగ్‌చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్‌జరుగుతోంది. ఈ స్పెషల్‌సాంగ్‌త్వరలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలియజేస్తూ.. సమంత లుక్‌ను విడుదల చేసింది. లంగా జాకెట్‌ధరించి, మాస్‌లుక్‌లో బ్యాక్‌సైడ్‌మాత్రమే కనిపిస్తున్న సమంత ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌అవుతోంది. ‘సిజ్లింగ్‌సాంగ్‌ఆఫ్‌ది ఇయర్’గా వస్తున్న ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌స్వరాలు సమకూర్చారు. బన్నీ, సుకుమార్, దేవిశ్రీప్రసాద్‌కాంబినేషన్‌లో […]