న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22,752 కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయానికి కేసుల సంఖ్య 7,2,417కి చేరింది. 482 మంది చనిపోవడంతో వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 20,642కు చేరింది. ఇప్పటివరకు 4,56,831 మంది వ్యాధి నుంచి రికవరీ అయ్యారని, రికవరీ రేటు 61.53శాతం ఉందని హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. పాజిటివ్ టెస్టింగ్ రేట్ 8.66 శాతం ఉందని అన్నారు. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో […]
న్యూఢిల్లీ: కరోనా ప్రబలుతున్న కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. గురువారం విచారణ జరిగిన సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన తుషార్ మెహతా ఈ విషయాన్ని కోర్టుకు చెప్పారు. జులై 1 నుంచి 15 వరకు జరగాల్సిన సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వాటితో పాటు ఐసీఎస్‌ఈ పరీక్షలను కూడా క్యాన్సిల్ చేశామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ, […]
న్యూఢిల్లీ: దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్ ధర వరుసగా బుధవారం 18వ రోజు పెరిగింది. పెట్రోల్ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. దీంతో డీజిల్ రేటు పెట్రోల్‌ను మించిపోయింది. పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉండడం ఇదే తొలిసారి. డీజిల్‌పైన 0.48 పైసలు పెంచారు. దీంతో ఢిల్లీలో రూ.79.40 ఉన్న డీజిల్ ధర ప్రస్తుతం రూ.79.88కి చేరింది. పెట్రోల్ ధర రూ.79.76గా ఉంది. ఈ 18 రోజుల్లో పెట్రోల్‌పై రూ.9.41, […]