బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారాఅలీఖాన్ శనివారం ఎన్సీబీ (నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో) విచారణకు వెళ్లారు. అయితే వాళ్లు ఏం చెబుతారన్న విషయంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్నది. బాలీవుడ్ డ్రగ్స్‌కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి వీరి పేర్లు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దీపికా, సారాకు గతంలోనే ఎన్సీబీ నోటీసులు ఇచ్చింది. వీళ్లిద్దరూ బాలీవుడ్ అగ్రహీరోల పేర్లు రివీల్ చేసే అవకాశం ఉన్నదా? లేక డ్రగ్స్ మాఫియా గురించి కీలక సమాచారం వెల్లడిస్తారా? అని […]