Breaking News

జరిమానా

జరిమానా.. రూపాయి

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకేసులో దోషిగా తేలిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​కు సుప్రీంకోర్టు రూ. 1 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రశాంత్​ భూషణ్​..​ గత జూన్ 27, 29 తేదీల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వివాదాస్పద ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్లను ఎస్ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. ఆయనపై ‘ధిక్కార మరియు పరువు నష్టం’ కేసులు నమోదు చేసి విచారించింది. ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్​లో ఉంచింది. సోమవారం తీర్పును వెలువరించింది.

Read More
వర్మకు తెలంగాణ ప్రభుత్వం షాక్​

వర్మకు తెలంగాణ సర్కార్​ షాక్

వర్మకు జరిమాన విధించిన తెలంగాణ ప్రభుత్వం

Read More

మాస్కులు లేకుంటే బాదుడే

సారథిన్యూస్​, మహబూబాబాద్: ప్రజలు మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదని మహబూబాబాద్​ ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. కరోనాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ యాక్ట్​ 51 (బీ) చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు గుంపులుగా తిరిగినా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ముఖ్యమైన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యాపార సముదాయల్లో ఎప్పటికప్పడు తనిఖీ చేస్తామని.. మాస్క్​ లేకుండా ఎవరైనా కనిపిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Read More
మాస్క్​ లేకుంటే ఫైన్​

మాస్క్​ లేకుంటే ఫైన్​

 – ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సారథి న్యూస్, ఖమ్మం: లాక్‌ డౌన్‌ నిబంధనలను అతిక్రమించి మాస్క్​ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఫైన్​ విధించారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ పర్యటించారు. ఇల్లందు చౌరస్తాలో నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో మాస్క్​ లేకుండా వస్తున్న వారి వాహనాలను నిలిపి బాధ్యతలను గుర్తు చేస్తూ జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్‌ చేస్తున్నామని సీపీ తెలిపారు. ఆయన […]

Read More