చెపాక్ నుంచి నాడు కరుణానిధి నేడు ఉదయనిధి స్టాలిన్ గెలుపు చెన్నై: డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు, నటుడు, పార్టీ యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఘన విజయం సాధించారు. స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీచేశారు. తన సమీప ప్రత్యర్థి, ఏఐఎడీఎంకే అభ్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలిచారు. 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 156 స్థానాల్లో డీఎంకే విజయం ఖాయం చేసుకుంది. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో […]
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ‘తలైవి’ చిత్రంలో మణిరత్నం ‘రోజా’ హీరోయిన్ మధుబాల ఓ ఆసక్తికర రోల్ పోషిస్తున్నాడు. విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో క్యారెక్టర్ల ఎంపిక కూడా చాలా పకడ్బందీగానే చేస్తున్నారు. కథకు ముఖ్యమైన ఎన్జీ రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. జయలలితకు ఆయన వెల్ విషర్, గాడ్ ఫాదర్, రాజకీయ గురువు […]
కోలివుడ్‌లోనూ నెపోటిజం ఉందంటూ నటి మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం అర్హత ఉందని కంగనా రనౌత్‌కు జయలలిత బయోపిక్‌లో నటించడానికి అవకాశం ఇచ్చారంటూ ఆమె వ్యాఖ్యానించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో నెపొటిజం (బంధుప్రీతి) అనే మాట ప్రముఖంగా వినిపిస్తున్నది. తాజాగా తమిళ సినిపరిశ్రమలోనూ నెపోటిజం ఉందంటూ నటి మీరా మిథున్ వ్యాఖ్యానించారు. తమిళ సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న రాజకీయాలే వల్లే కంగనాకు ఈ అవకాశం దొరికిందని మీరా […]
ఆమె మరో క్వీన్ అంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగానారౌనత్ను.. శివగామి రమ్యకృష్ణ పొగిడారు. రమకృష్ణ ఇటీవల ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన క్వీన్ అనే వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం తమిళనాడు మాజీసీఎం జయలలిత జీవితచరిత్ర ఆధారంగా రూపొందించారని సినీవర్గాల టాక్. కాగా ఏఎల్ విజయ్ జయలలిత బయోపిక్‌ను తమిళంలో ‘తలైవి’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్నది. కంగన ఒక ఇంటర్వూలో రమ్యకృష్ణ […]