Breaking News

జన్మదినం

ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు

ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు

సారథి న్యూస్, నిజాంపేట: ప్రధాని నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి డిమాండ్​చేశారు. ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగరవేయాలని బీజేపీ నాయకులకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మెదక్​జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు మల్లప్ప, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, […]

Read More

నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ

సారథిన్యూస్,రామడుగు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్​ నేతలు శుక్రవారం 100 మంది నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్​ యూత్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పంజల శ్రీనివాస్, గోపాల్​రావుపేట సర్పంచ్ సత్య ప్రసన్న, కాంగ్రెస్​ నాయకులు దేవకిషన్, శంకర్, బాలగౌడ్, పిండి […]

Read More