Breaking News

చిరంజీవి

మెగాస్టార్​.. గుండు గుట్టు బయటపడింది

నాలుగు రోజుల క్రితం మెగాస్టార్ బ్లాక్ గాగుల్స్, గుండుతో ఉన్న తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ అందరికీ పెద్ద సర్​ప్రైజ్​ ఇచ్చారు. ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించిన చిరంజీవి ఈ గెటప్ తో ఏ సినిమా చేయనున్నారో అన్న క్యూరియాసిటీని కలిగించారు. కానీ చిరు ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. ఆ మూవీకి అయితే ఈ లుక్ అవసరం లేదు కానీ తర్వాత మెహర్ డైరెక్షన్​లో ‘వేదాళం’ రీమేక్ కోసం […]

Read More

నేను సన్యాసిలా ఆలోచించగలనా?

ఎప్పటికప్పుడు కొత్త స్టైల్ తో ఫ్యాన్స్ ఆకట్టుకోవడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటే. అయితే ఈ లేటెస్ట్ స్టైల్ మాత్రం అదరగొట్టేసింది. నున్నని గుండు.. ఆపై బ్లాక్ గాగుల్స్.. స్టైలిష్ టీ షర్ట్ చిరు లుక్ నే మార్చేసింది. అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గుండుతో ఉన్న ఫోటోని చిరు తన ఇన్స్టా గ్రామ్ పోస్ట్ చేస్తూ ‘కెన్ ఐ థింక్ లైక్ ఏ మాంక్..?’ (నేను సన్యాసిలా ఆలోచించగలనా..?) అనే క్యాప్షన్ తో పాటు‘ ఏ అర్బన్ మాంక్’ […]

Read More
ఫ్యాన్స్​డ్యాన్స్ వీడియోకు ‘మెగా’ ప్రశంస

ఫ్యాన్స్​ డ్యాన్స్ వీడియోకు ‘మెగా’ ప్రశంస

మెగాస్టార్ చిరంజీవికి జనరేషన్ తో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ‘అన్నయ్య’ అని అందరిచేతా పిలిపించుకునే చిరంజీవి బర్త్ డే ఇటీవలే జరిగింది. దాన్ని పురస్కరించుకుని పలువురు అభిమానులు, టాలీవుడ్ హీరోలు తమకు తోచిన విధంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల, తన భార్య హారికతో కలిసి ‘ఛాలెంజ్’ చిత్రంలోని ‘ఇందువదన’ పాటను రీమిక్స్ చేసి అద్భుతంగా, అందమైన ఆల్బమ్‌గా మలిచారు. సుధాకర్, హారిక డ్యాన్స్ వీడియో యూ […]

Read More
కొరటాలే బాధ్యుడా?

కొరటాలే బాధ్యుడా..?

కథ మాదేనంటూ వచ్చేస్తారు కొంతమంది. అదే స్టార్ హీరోల విషయమైతే మరింత రచ్చ చేయాలని చూస్తారు. రీసెంట్ గా చిరంజీవి సినిమా సైతం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవాల్సి వచ్చింది. చిరంజీవి, కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా చిరు బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. విడుదలైన కొద్దిసేపటికే కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత.. ఆచార్య మోషన్ పోస్టర్ […]

Read More

‘ఆచార్య’లో చిరు లుక్స్​ అదుర్స్​

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే భారీ బడ్జెట్​ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్వయంగా చిరంజీవి కుమారుడు, రాంచరణ్​ నిర్మిస్తున్నారు. కొణిదేల ప్రొడక్షన్స్​ బ్యానర్​, మ్యాట్నీ మూవీ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రం తెరకెక్కుతున్నది. అయితే శనివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్​ పోస్టర్​ను విడుదల చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి చాలా యంగ్​గా కనిపిస్తున్నారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Read More
మెగా డాటర్​ ఎంగేజ్​మెంట్ సందడి

మెగా డాటర్​ ఎంగేజ్​మెంట్ సందడి

మెగా ఫ్యామిలీ హీరోయిన్, నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్​మెంట్​ అరెంజ్​మెంట్స్ రెడీ అవుతున్నాయి. బుల్లితెర షోస్ కు హోస్ట్ గానే కాదు వెండితెర హీరోయిన్​గా కూడా అలరించి.. వెబ్ సిరీస్ లతోనూ రాణిస్తోంది. అయితే ఈ మెగా డాటర్ పెళ్లి గుంటూరు ఐజీ ప్రభాకర్ కొడుకు చైతన్యతో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం […]

Read More
సోనూభాయ్​.. ‘ఆచార్య’ విలన్​

సోనూభాయ్​.. ‘ఆచార్య’ విలన్​

తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో అందర్నీ ఆకట్టుకున్నాడు సోనూసూద్. డిఫరెంట్ యాక్షన్​పాత్రలో పరకాయ ప్రవేశం చేసే సోనూ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా తన సహాయాన్ని అందిస్తున్నాడు. ఈ సేవా కార్యక్రమాలన్నింటికీ సోనూసూద్ సుమారు రూ.10 కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తీస్తున్నట్టు తెలిసిన విషయమే. రామ్ చరణ్ దర్శకత్వ బాధ్యతలు […]

Read More

మెగాడాటర్​ ప్రాజెక్ట్​కు బ్రేక్​

మెగాస్టార్​ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ‘గోల్డ్​ బాక్స్​ ఎంటర్​టైన్​మెంట్స్​’ అనే ఓ బ్యానర్​ను స్థాపించి వెబ్​సీరిస్​ను నిర్మిస్తున్న విషయం తెలిసందే. ఆమె తన తల్లి సురేఖ చేతుల మీదగా ఈ ఓ వెబ్​సిరీస్​ను ప్రారంభించారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్​ కీలకపాత్ర పోషిస్తుండగా.. ‘ఓయ్​’ ఫేమ్​ ఆనంద్​ రంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. కొన్నిరోజుల పాటు షూటింగ్​ కూడా చేశారు. కానీ కరోనాతో ప్రస్తుతం షూటింగ్​ నిలిచిపోయింది. దీంతో సుష్మితా చాలా నిరుత్సాహానికి గురయ్యారట. […]

Read More