Breaking News

గోదావరి

కేసీఆర్​ అపర భగీరథుడు

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్​, గోదావరిఖని: గోదావరి దిశ మార్చి, తెలంగాణ దశ మార్చిన సీఎం కేసీఆర్ అపరభగీరథుడని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం గోలివాడ గ్రామంలో రూ.70లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం కష్టాలను శాశ్వతంగా తొలగించాలనే సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలను అమలుచేశారని కొనియాడారు. తెలంగాణ […]

Read More
సిద్దిపేట ఒడిలో గోదారమ్మ

సిద్దిపేట ఒడిలో గోదారమ్మ

సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట ఒడిలో గోదారమ్మ జలసవ్వడి చేసింది. చంద్లాపూర్‌ వద్ద రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు మోటార్ ను ఆన్‌ చేసి రంగనాయక సాగర్‌ జలాశయంలోకి గోదావరి జలాలను విడుదల చేశారు. తొలుత చంద్లాపూర్‌లోని రంగనాయకస్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సొరంగంలోని పంప్‌హౌస్ వద్ద పంప్‌ను ప్రారంభించారు. నీటిని ఎత్తిపోసే వ్యవస్థ వద్ద మంత్రులు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సతీష్‌, యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్‌ హుస్సేన్‌, వెంకటేశ్వర్లు, కలెక్టర్‌ […]

Read More