Breaking News

అల్లాదుర్గం

టీచర్ మిస్సింగ్.. కలకలం

టీచర్ మిస్సింగ్.. కలకలం

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా అల్లాదుర్గం మండలం వెంకట్ రావుపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఆకుల కరీముల్లా (33) మిస్సింగ్ మిస్టరీ గా మారింది. సిద్దిపేటకు చెందిన అతడు అల్లాదుర్గంలోనే ఒక రూమును ​కిరాయికి తీసుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. శని ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఇంటికి వెళ్లొచ్చేవాడు. అక్టోబర్​ 28న సిద్దిపేట వెళ్తున్నానని చెప్పివెళ్లాడు. తోటి టీచర్లు కూడా ఇదే చెప్పాడు. ఇప్పటికీ రూమ్​కు రాలేదు.. ఇంటికి […]

Read More
లాక్ డౌన్ గీత దాటితే కఠినచర్యలు

లాక్ డౌన్ గీత దాటితే కఠిన చర్యలు

సారథి, పెద్దశంకరంపేట: తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గం సీఐ జార్జ్ హెచ్చరించారు. బుధవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నాందేడ్- అకోలా 161వ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలతో బయటికి వస్తున్న పలువురికి జరిమానాలు విధించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బయటకు రావాలని, 10 గంటల తర్వాత ఎవరైనా బయట […]

Read More
బయటకు రావొద్దు.. ఇబ్బంది పడొద్దు

బయటకు రావొద్దు.. ఇబ్బంది పడొద్దు

సారథి, పెద్దశంకరంపేట: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అల్లాదుర్గం సీఐ జార్జ్ అన్నారు. గురువారం ఆయన పెద్దశంకరంపేట్ లో లాక్ డౌన్ పరిస్థితిపై పర్యవేక్షించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రజలంతా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పికెట్లు, ప్రధాన రహదారిపై […]

Read More
అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లిలో దళితులను ముదిరాజ్​ కులస్తులు బహిష్కరించానే ఫిర్యాదులపై మెదక్ డిఎస్పీ కృష్ణమూర్తి మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టారు. పంచాయతీ ఆఫీసు వద్ద గ్రామస్తులు అందరినీ కూర్చోబెట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట అల్లాదుర్గం సీఐ రవి, పెద్దశంకరంపేట ఎస్సై సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్​ చరణ్ సింగ్, అరె ప్రభాకర్, సర్పంచ్ సరిత మల్లేశం పాల్గొన్నారు.

Read More
పందులకు పెట్టిన వైరు.. తండ్రికొడుకుల ప్రాణాలు తీసింది

పందులకు పెట్టిన వైరు.. ప్రాణాలు తీసింది

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కరెంట్ ​షాక్​తో తండ్రి కొడుకులు ప్రాణాలు వదిలారు. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండలం కొలపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఇస్కపాయల తండా పంచాయతీ పరిధిలోని కొలపల్లితండాకు చెందిన ధారవత్ హర్యానాయక్(51) కొలపల్లికి చెందిన చాకలి సాయిలు పొలాన్ని కౌలుకు పంట సాగు చేస్తున్నాడు. గురువారం రాత్రి పొలాన్ని నీళ్లు చూసేందుకు వెళ్లాడు. పక్క పొలానికి చెందిన చాకలి లింగం అడవి పందుల కోసం కరెంట్ వైర్ బిగించాడు. […]

Read More