Breaking News

వరంగల్

10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుకేక

10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుకేక

మహబూబాబాద్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం ఆరుగురి దుర్మరణం‌‌.. పెళ్లింట విషాదఛాయలు సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి.. మంత్రుల విచారం సారథి న్యూస్, మహబూబాబాద్: మరో పది రోజుల్లో కూతురు పెళ్లి.. కొత్త వస్త్రాలు కొనేందుకు వెళ్లిన ఆ కుటుంబం ఇంటికి తిరిగిరాలేదు. శుభలేఖలతో బంధువుల వద్దకు వెళ్లాల్సిన పెళ్లింటి వారు విగతజీవులుగా మారారు. లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆరుగురిని బలితీసుకుంది. పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంగా మారింది. మహబూబాబాద్​ జిల్లా గూడురు మండలం ఎర్రకుంటతండాకు […]

Read More
కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

సారథి న్యూస్, ములుగు: కస్తూర్బాగాంధీ గురుకుల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న టీచర్ల సమస్యలను పరిష్కరించాలని ఎస్​టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ​డిమాండ్​ చేశారు. గురువారం స్థానిక ఎస్టీయూ భవన్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సీఆర్టీ ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాలని, హెల్త్​కార్డులను జారీ చేయాలని డిమాండ్​ చేశారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని, హాస్టల్​ బాధ్యతలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలని […]

Read More
పాలెం వాగు ప్రధానకాల్వను పూర్తిచేయండి

పాలెం వాగు ప్రధాన కాల్వను పూర్తిచేయండి

సారథి న్యూస్, వెంకటాపూర్​: తమది రైతు ప్రభుత్వమని చెప్పుకునే టీఆర్​ఎస్​ నాయకులు చేతల్లో చూపడం లేదని ములుగు జిల్లా వెంకటాపూర్​ ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు పాలెం వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాల్వను సందర్శించారు. ప్రాజెక్టును ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రధాన కాల్వ, పిల్ల కాల్వలను నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు. నేటికీ బర్లగూడెం పంచాయతీ రైతులకు నీళ్లు అందడం లేదన్నారు. పాలెం వాగు ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎందుకు దృష్టిపెట్టడం లేదని ప్రశ్నించారు. పిల్ల […]

Read More
అటవీ పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు

అటవీ పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా పరిధిలోని పస్రా అటవీ రేంజ్ పరిధిలోని వెంకటాపూర్ సెక్షన్ ఎల్లారెడ్డిపల్లి వెస్ట్ బీట్ 200 హెక్టార్లలో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్(కంపా) ఆఫీసర్​ లోకేష్ జైస్వాల్, వరంగల్ సీసీఎఫ్ ఎంజే అక్బర్ గురువారం పరిశీలించారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల ఫొటో ప్రజంటేషన్ గ్యాలరీని ఏర్పాటుచేశారు. స్థానిక అటవీశాఖ అధికారులు పునరుద్ధరణ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంరక్షణకు చర్యలు […]

Read More
ప్రజాసమస్యలపై దృష్టిపెట్టండి

ప్రజాసమస్యలపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్, ములుగు: ప్రజావిజ్ఞప్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ముగులు జిల్లా అడిషనల్​కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ–ఫైలింగ్ ద్వారా ప్రభుత్వ కార్యాకలాపాలు నిర్వహించాలని సూచించారు. ప్రజావాణికి అధికారులంతా తప్పనిసరిగా నివేదికలతో రావాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,842 విజ్ఞప్తులు రాగా, 1,335 పరిష్కరించినట్లు వివరించారు. పల్లెప్రగతి పనులు వెంటవెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో […]

Read More
అధికారుల బెదిరింపులు మానుకోవాలి

అధికారుల బెదిరింపులు మానుకోవాలి

సారథి న్యూస్, వెంకటాపురం: ఏజెన్సీలో భుక్తి కోసం, న్యాయబద్ధంగా శాంతిభద్రతలకు ఆటంకం కలిగించకుండా కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ నిరసన వ్యక్తంచేస్తున్న ఆదివాసీలను దీక్ష విరమించాలని బెదిరింపులకు పాల్పడడం సరికాదని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి పూనేం చంటి అన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం ఐదవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తూ గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు […]

Read More
క్రీస్తు పుట్టుక ఓ శుభసూచికం

క్రీస్తు పుట్టుక ఓ శుభసూచికం

ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్యసారథి న్యూస్​, ములుగు: క్రిస్మస్ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవులకు ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు పుట్టుక ప్రపంచానికే ఓ శుభసూచికమని, ఆయన జననం ఓ సంచలనం అని కొనియాడారు. క్రీస్తు మానవాళిపై చూపిన ప్రేమ, దయ, కృప, శాంతి ప్రజలంతా ఆచరించదగినవని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా నుంచి మనల్ని విముక్తి చేసేలా క్రైస్తవులు ప్రార్థనలు చేయాలని […]

Read More
ఓటరు నమోదులో పొరపాట్లు జరగొద్దు

ఓటరు నమోదులో పొరపాట్లు జరగొద్దు

సారథి న్యూస్, ములుగు: ఏటా జనవరి 1 నాటికి చేపట్టే స్పెషల్​డ్రైవ్​లో భాగంగా 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటర్లుగా నమోదు చేసేందుకు అవగాహన కల్పించాలని, అలాగే చనిపోయినవారిని తొలగించేందుకు, మార్పులు, చేర్పులు చేయాలని ఎన్నికల పరిశీలకులు చిరంజీవులు అన్నారు. శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్​ ఎస్. కృష్ణాఆదిత్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో లిస్టులో పేరు మాత్రమే ఉండేదని, ఇప్పుడు పేరుతో పాటు ఫొటో కూడా ఉందన్నారు. 10వ […]

Read More