Breaking News

క్రీడలు

For more details

ఇంటర్​నేషనల్​ క్రికెట్​కు ధోనీ గుడ్​బై

ఇంటర్​నేషనల్ ​క్రికెట్​కు ధోనీ గుడ్ ​బై

ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ ఆటగాడు, మిస్టర్​ కూల్​ మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా శనివారం అనూహ్య నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లూ తనకు అండగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులకు ఎంఎస్‌ ధోనీ కృతజ్ఞతలు తెలిపాడు. 2004లో టీమిండియా జట్టులోకి అరంగ్రేటం చేశాడు. డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. 2005, డిసెంబరు 2న శ్రీలంకతో […]

Read More
ఐపీఎల్​ డేట్​ ఫిక్స్​

సెప్టెంబర్​ 19న ఐపీఎల్​ స్టార్ట్​

కరోనా కారణంగా వాయిదాపడిన ఇండియన్​ప్రీమియర్​లీగ్​(ఐపీఎల్) తేదీ ఖరారైంది. సెప్టెంబర్​19న ప్రారంభంకానుంది. అభిమాన ఆటగాళ్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వన్డే క్రికెట్​ప్రపంచ కప్​సెమీ ఫైనల్ తర్వాత మైదానంలోకి దిగని మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆట కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Read More
షమీ.. బౌలింగ్ షురూ

షమీ.. బౌలింగ్ షురూ

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఔట్​డోర్ ప్రాక్టీస్ మొదలుపెడుతున్నారు. తాజాగా పేసర్ మహ్మద్ షమీ.. చాలా రోజుల తర్వాత నెట్స్​ బౌలింగ్ చేశాడు. తన సొంతూరులోని ఫామ్ హౌజ్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నెట్స్​పై అతను బౌలింగ్ యాక్షన్​ను సరి చూసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్టర్ లో ఉంచాడు. ‘మా బ్రదర్స్​తో కలిసి ఫామ్ హౌజర్​లో క్వాలిటీ ప్రాక్టీస్ సెషన్’ అని రాసుకొచ్చాడు. అయితే ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైనా.. షమీ బౌలింగ్ రిథమ్​లో ఏమాత్రం […]

Read More
కోహ్లీతో పోల్చవద్దు

కోహ్లీతో పోల్చవద్దు

కరాచీ: బ్యాటింగ్ విషయంలో పదేపదే తనను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చడం సరైంది కాదని పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్​ బాబర్ ఆజమ్ అన్నాడు. ఏ విషయంలోనైనా తనను పాకిస్థాన్ దిగ్గజాలతో పోలిస్తే సంతోషిస్తానన్నాడు. ‘మీరు నన్ను మరెవరితోనైనా పోల్చాలనుకుంటే పాక్ ఆటగాళ్లతోనే పోల్చండి. ఎందుకంటే మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమామ్​ లాంటి దిగ్గజాలు మాకూ ఉన్నారు. వాళ్లతో పోలిస్తే నా ఘనతలకు సరైన గుర్తింపు వస్తుంది. నేను కూడా బాగా గర్వపడతా. ప్రపంచ క్రికెట్ […]

Read More
వాళ్లిద్దర్ని ఆపడం కష్టం

వాళ్లిద్దర్ని ఆపడం కష్టం

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్​లో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివియర్స్​ను ఆపడం కష్టమని భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ఈ ఇద్దరికి బౌలింగ్ చేయడం కత్తిమీద సామేనని చెప్పాడు. ఈ ఇద్దరిలో తమకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయన్నాడు. ‘స్మిత్ ఎక్కువగా బ్యాక్ ఫుట్ ఆడతాడు. బంతిని కూడా చాలా ఆలస్యంగా ఎదుర్కొంటాడు. దీనివల్ల బంతిని ఏ వైపు టర్న్ చేయాలన్న దానిపై సందిగ్దం తలెత్తుంది. […]

Read More
2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ కాలేదు

2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ కాలేదు

కొలంబో: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్​ అయిందన్న ఆరోపణలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు లేవని లంక క్రీడా మంత్రిత్వ శాఖ విచారణ బృందం స్పష్టంచేసింది. ఈ మేరకు విచారణను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 10 గంటల పాటు అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరను విచారించిన విచారణ బృందం.. అతని స్టేట్​మెంట్​ను రికార్డు చేసింది. కానీ ఎక్కడా అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో దర్యాపు ముందు సాగలేదు. అరవింద డిసిల్లా (అప్పటి […]

Read More
వావ్.. కోహ్లీ

వావ్.. కోహ్లీ

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో అత్యంత మెరుగైన ఫిట్​నెస్ కలిగిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫిట్​నెస్​ను కాపాడుకోవడానికి చేసే కసరత్తులు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. కరోనా లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన విరాట్.. కసరత్తులు మాత్రం మానలేదు. అతను చేసే కొత్త రకం ఎక్సర్​సైజ్​లకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటాడు. తాజాగా అతను పోస్ట్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎగురుతూ పుష్ అప్స్ చేసే క్రమంలో నేలను తాకక ముందే […]

Read More
జొకోవిచ్​కు కరోనా నెగిటివ్

జొకోవిచ్​కు కరోనా నెగిటివ్

బెలెగ్రేడ్​: పది రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ప్రపంచ నంబర్​వన్​ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్, అతని భార్య జలెనా పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు అతని మీడియా బృందం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పరీక్షల నివేదికలను బహిర్గతం చేసింది. సెర్బియా, క్రొయేషియాలో నిర్వహించిన ఆడ్రియా టూర్ ఆఫ్ ఎగ్జిబిషన్ టోర్నీ సందర్భంగా జొకో వైరస్ బారినపడ్డాడు. అప్పటినుంచి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కరోనా లక్షణాలు లేకపోయినా జొకో మరికొద్ది […]

Read More