Breaking News

హెల్త్

కరోనా కొత్తలక్షణం ఇదే!

కండ్లు ఎర్రబడ్డాయా, అయితే జాగ్రత్త అది కరోనా కావచ్చు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు కండ్లు ఎర్రబడటం కరోనా లక్షణమేనని కెనడాలోని అల్బెర్టా యూనివర్సిటీ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కార్లోన్​ సోలర్టె తెలిపారు. కరోనా రోగుల్లో 15 శాతం మందికి కండ్లకలక, కండ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ సమస్యతో వచ్చే వారికీ కోవిడ్​ పరీక్షలు చేయడం ఉత్తమమని సూచించారు.

Read More

చామదుంపతో గుండెకు మేలు

చామదుంపల్లో ఎన్ని పోషకాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. దుంపల్లో కొన్నింటిని పచ్చిగానే తినొచ్చు.. కొన్నింటిని వండుకొని తినగలం. చామ దుంపల్ని వండుకొని మాత్రమే తినగలం. ఇవి జిగురుగా ఉంటాయని చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడరు. నిజానికి వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. చామ దుంపల్ని ఉడికించి, వేయించి, కాల్చుకుని తినొచ్చు. మాంసానికి బదులుగా వీటిని తింటారని తెలుసా. మంచి రుచినీ, పోషకాలనీ ఇవి ఇస్తాయి. 100 గ్రాముల చేమదుంపల్లో దాదాపు 120 కేలరీల శక్తి ఉంటుంది. […]

Read More

జీలకర్ర నీళ్లు తాగితే బరువు తగ్గుతారా..

జీలకర్ర నీళ్లల్లో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారని ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ న్యూస్​ బాగా స్ప్రెడ్ అవుతున్నది. ఇది నిజమేనా.. తెలుసుకోండి.. పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారని చాలా మంది అది పాటించేవారు. రాను రాను దీనికి కాస్తా అడ్వాన్స్‌గా జీరా వాటర్ వచ్చి చేరింది. అవును.. నీటిలో జీలకర్ర వేసి మరిగించాలి. ఈ నీటిని తాగితే నిజంగానే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. జీలకర్రలోని ప్రత్యేక గుణాలు శరీరంలోని […]

Read More

ఇంట్లోనే మెడికల్​ గ్యాడ్జెట్స్ ​

ఒకప్పుడు జలుబు, దగ్గు, బీపీ, షుగర్​ లాంటివి ఉన్నా పెద్దగా ఆందోళన చెందేవాళ్లు కాదు. కానీ ఈ కరోనా కాలంలో ఏ చిన్న ఆరోగ్య సమస్యనూ నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు డాక్టర్లు. అలాగని ప్రతి సమస్యకూ ఆస్పత్రికి వెళ్లడం కూడా మంచిది కాదు. అందుకే ఇంట్లో కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటే.. అవి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడతాయి. మరి ఎలాంటి మెడికల్ గ్యాడ్జెట్స్ ఇంట్లో ఉండాలో తెలుసుకుందాం.కరోనా వైరస్ సంక్షోభంతో ప్రతి ఒక్కరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే […]

Read More

ఫెమ్యూర్ బోన్ సర్జరీ

తుంటి ఎముక కీలు శస్త్రచికిత్స మానవ శరీర భాగాల్లో ఎముకలు ఎంత పటిష్ఠంగా ఉంటే అంత సమర్థవంతంగా పని చేయగలుగుతారు. ముఖ్యంగా అన్ని ఎముకల్లోకి బలమైంది, అధిక బరువు మోయగలిగేది తొడ భాగాల్లో ఎముకలు(తుంటి ఎముకలు). ఇవి తుంటి భాగానికి అతుక్కుని ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేదా అధిక శ్రమతో కీళ్లు అరిగిపోయి ఎముకలో పట్టు తగ్గినా దాన్ని సర్జరీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, రొమిటో ఆర్థరైటిస్ బారినపడిన వాళ్లకు ఒక్కోసారి ఈ […]

Read More

కరోనా.. గర్భిణుల జాగ్రత్తలివే

ప్రపంచవ్యాప్తంగా కరోనా(కోవిడ్–19) ప్రజలను వణికిస్తోంది. ఇంకా మెడిసన్ నోచుకుని ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ రక్షించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ గర్భిణులకు ఈ వ్యాధి సోకితే ఏం చేయాలి. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్​లో జరిగిన వైద్యుల సమావేశంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య వివరించారు.ఆ ఆలోచనే వద్దు..అతి భయంకరమైన ఈ కరోనా వ్యాధి ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. ఒకవేళ ఈ […]

Read More

జుట్టు ఒత్తుగా పెరగాలంటే

ఒకప్పుడు అమ్మమ్మ, నాన్నమ్మల జుట్టు చాంతాడంత పొడవు ఉండేవి. వాళ్లకు ఏరోజూ జుట్టు రాలుతోందన్న టెన్షన్ ఉండేది కాదు. అవునా, దానికి కారణం వాళ్లు వాడే నూనెలు. ఇప్పుడు మార్కెట్​లో దొరికే ప్రతి నూనెను వాడుతున్నా జుట్టు సమస్యలు తగ్గడం లేవు. అందుకే మళ్లీ పాతకాలంలో వాడే నూనెలనే ఉపయోగించి జుట్టు పొడవును పెంచుకోండి. ఎలాంటి నూనెలు వాడితే కురులు అందంగా పెరుగుతాయో తెలుసుకుందాం. కొబ్బరి నూనెఅందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు కోసం కొబ్బరి నూనె బెస్ట్ ఆప్షన్. […]

Read More

తాటిముంజ.. పోషకాలు నిండా

ఎండాకాలంలో మాత్రమే దొరికే తాటి ముంజల రుచిని ఒక్కసారి టేస్ట్ చేస్తే, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో చిన్నాపెద్దా అంతా వీటిని హాయిగా తినొచ్చు. ఈ తాటి ముంజలనే ‘టాడీ పామ్‌ ఫ్రూట్‌’, ‘ఐస్‌ యాపిల్‌’ అంటారు. మండు వేసవిలో ఈ సీజనల్‌ ఫ్రూట్‌ ను తింటే వేసవి తాపానికి చెక్ పెట్టొచ్చు. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అలాగే ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం.. ఒక్క […]

Read More