Breaking News

వరంగల్

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో గురువారం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నల్లగొండ, ఖమ్మం, వరంగల్​ బీజేపీ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూల్, హాస్పిటల్, తహసీల్దార్​, ఎంఈవో, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్లను సందర్శించి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వాజేడు మండల […]

Read More
గ్రేస్ హోమ్లో అన్నదానం

గ్రేస్ హోమ్​లో అన్నదానం

సారథి న్యూస్, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామానికి చెందిన గరగ నారాయణమ్మ సంవత్సరికం సందర్భంగా గరగ సురేష్, కుమార్ రాజు, సతీమణి ఇందు, కుమార్తె ముకుందప్రియ, బంధువులు కుమారి, బాలు తదితరులు స్థానిక గ్రేస్ హోమ్ అనాథ ఆశ్రమంలో అన్నదానం చేశారు. అక్కడి వృద్ధులకు వారి కుమార్తె ముకుందప్రియ అన్నదానం చేశారు. గ్రేస్ హోమ్ నిర్వాహకురాలు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు రామినేని రాజేంద్రప్రసాద్, పోస్ట్ మాస్టర్ బెజ్జంకి నారాయణ, […]

Read More
చత్తీస్ గఢ్ కూలీలకు మెడికల్​టెస్ట్​

చత్తీస్ గఢ్ కూలీలకు మెడికల్ ​టెస్ట్​

సారథి న్యూస్, వాజేడు: వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుందరయ్య కాలనీకి సమీపంలో ఉన్న మిరప తోటలో పనిచేస్తున్న 22 మంది చత్తీస్ గఢ్​కూలీలకు బుధవారం వైద్యసిబ్బంది మెడికల్​ టెస్టులు చేశారు. కరోనా, వడదెబ్బ తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు హెల్త్​క్యాంపు నిర్వహించినట్టు తెలిపారు. కూలీలకు మలేరియా టెస్టులు చేయగా అందరికీ నెగిటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. అలాగే వారికి మందులు, ఓఆర్​ఎస్​ ప్యాకెట్స్ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, ఎచ్ఎస్ కోటిరెడ్డి, ఎచ్ఏ శేఖర్, భాగ్యలక్ష్మి, […]

Read More
ఆకలి తీరుస్తూ.. ఆభయమిస్తూ!

ఆకలి తీరుస్తూ.. ఆభయమిస్తూ!

ఓ అనాథ వృద్ధుడికి అన్నం తినిపించి.. మానవత్వం చాటిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ సారథి న్యూస్, ములుగు: పేదల ఆకలి తీరుస్తున్నారు.. అభాగ్యులకు నేనున్నామని అభయమిస్తున్నారు ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ఆకలితో అలమటిస్తున్న ఓ అనాథ వృద్ధుడికి తన స్వహస్తాలతో అన్నం తినిపించి మానవత్వం చాటుకున్నారు. తస్లీమా ఉద్యోగరీత్యా బుధవారం ఉదయం హన్మకొండ నుంచి ములుగు వస్తున్న క్రమంలో మల్లంపల్లి సమీపంలో ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు పక్కన ఓ అనాథ వృద్ధుడు […]

Read More
పెద్దగొల్లగూడెంలో దోమతెరలు పంపిణీ

పెద్దగొల్లగూడెంలో దోమతెరలు పంపిణీ

సారథి న్యూస్, వాజేడు: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్దగొల్లగూడెంలో 225 దోమతెరలను పంపిణీ చేశారు. వీటిని తప్పనిసరి వాడాలని డాక్టర్​ యమున సూచించారు. దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధుల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, కోటిరెడ్డి, లలిత కుమారి, హెల్త్ అసిస్టెంట్స్ శేఖర్, చిన్న వెంకటేశ్​, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
కరోనా వ్యాక్సినేషన్​షురూ

కరోనా వ్యాక్సినేషన్ ​షురూ

సారథి న్యూస్, ములుగు: జిల్లాలో మార్చి1వ తేదీ(సోమవారం) నుంచి రెండవ విడత కరోనా వాక్సినేషన్ ప్రారంభమవుతుందని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య తెలిపారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులు, వైద్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్​వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని కోరారు. ఆన్​లైన్​లో తమ పేరును cowin. gov. in వెబ్​సైట్​లో నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్యాంసుందర్, డీఎంహెచ్​వో, […]

Read More
మేడారం ఆలయంలో దర్శనాలు నిలిపివేత

మేడారం ఆలయంలో దర్శనాలు నిలిపివేత

సారథి న్యూస్, తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సోమవారం నుంచి సమ్కక్క, సారలమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వనదేవతల పూజారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మార్చి 1 నుంచి 21వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టంచేశారు.

Read More
మార్చి 1న ఐటీడీఏ ముట్టడి

మార్చి 1న ఐటీడీఏ ముట్టడి

సారథి న్యూస్, వాజేడు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంత సమస్యల పరిష్కారానికి మార్చి 1న ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ వాజేడు మండలాధ్యక్షుడు టింగ బుచ్చయ్య, జిల్లా అధ్యక్షుడు కొర్నిబెళ్లి నాగేశ్వరరావు, ఏవీఎస్ పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూప నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వాల్​పోస్టర్లు విడుదల చేశారు. ఆదివాసీల సమస్యలను పట్టించుకోని అధికారులకు బుద్ధి చెప్పే రోజు వచ్చిందన్నారు. అలాగే ఏజెన్సీ ఏరియాలో 1/59,1/70 చట్టాలకు విరుద్ధంగా గిరిజనేతరులు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. […]

Read More