Balakrishna Son Movie Debut ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి ఫాన్స్ ఆశ తీరేలా ఈమధ్య కాలంలో జరిగిన ఒక వేడుకలో బాలకృష్ణ తన తనయుని తెరంగేట్రం ఖాయమనట్టు సంకేతాలిచ్చారు. ఇటీవల ట్విట్టర్లో దర్శనమిచ్చిన మోక్షజ్ఞ ఫోటోషూట్‌లు ఈ విషయానికి మరింత బలం చేకూర్చాయి. ఈ ఫోటోలు చుస్తే మోక్షజ్ఞ సినీ ప్రవేశానికి అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.మోక్షజ్ఞతో సినిమా తీసేందుకు పలువురు యువ దర్శకులు ఇప్పటికే కథలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. వారిలో యువ సంచలన […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ మండలం పరిధిలోని వనపట్లలో ఆదివారం రాత్రి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన తల్లి, పిల్లలు నలుగురు మృతిచెందారు. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన గొడుగు పద్మ (26), భర్త భాస్కర్.. ఇద్దరు కూతుళ్లు పప్పి(6), వసంత(6), కుమారుడు విక్కి(7నెలలు)తో నివాసం ఉంటున్నారు. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే తిని ఇంట్లో పడుకున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి […]