Breaking News

Month: October 2023

సుంకిరెడ్డి’.. దారెటు?

‘సుంకిరెడ్డి’.. దారెటు?

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సరిపోయినంతా డబ్బు ఉంది కదా.. రాజకీయం చేద్దామని ప్రజలకు సేవ పేరుతో, ఎంతో ఉత్సాహంతో కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అంతలోనే సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో కొద్దిరోజులు హల్​ చల్​ చేశారు. కాంగి‘రేసు’లో టికెట్ తనకే పక్కా అని చెప్పుకున్నా.. రానురాను పార్టీలో నేతల చేరికల పరిణామాలు మారుతుండటంతో డీలా పడిపోయారు. కొద్దిరోజులుగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇంతలోనే మరోనేత కాంగ్రెస్ […]

Read More
‘ఆలేటి’.. సేవలో ఘనాపాటి!

‘ఆలేటి’.. సేవలో ఘనాపాటి!

  • October 8, 2023
  • Comments Off on ‘ఆలేటి’.. సేవలో ఘనాపాటి!

సామాజికసారథి, నాగర్‌కర్నూల్: ఆయన సామాజిక సేవలో ఘనాపాటి.. పేద విద్యార్థుల కోసం ఏదైనా చేయగలరు.. ఆయన కోచింగ్ ఇప్పించిన 13 మంది యువకులకు పోలీసు ఉద్యోగాలు రావడంతో ఆనందం ఉప్పొంగిపోయింది. వివరాల్లోకెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డే‌మాన్ గ్రామానికి చెందిన ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ ఆలేటి వెంకట్రామిరెడ్డి పేదింటి బిడ్డల కోసం తపించారు. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించారు. తన సొంత డబ్బుతో గ్రామంలోని ఏఎల్ఆర్ కోచింగ్ పేరుతో వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా వసతి […]

Read More

మాదిగలు అంతిమ లక్ష్యమే వర్గీకరణ

అలంపూర్ లో మాదిగ ఆత్మగౌరవ విశ్వరూప మహాసభలో మంద కృష్ణ మాదిగసామాజిక సారధి, అలంపూర్ :… మాదిగల అంతిమ లక్ష్యమే వర్గీకరణ పోరాటమని మంద కృష్ణ మాదిగ అన్నారు . శనివారం అలంపూర్ లోని ఎమ్మార్పీఎస్ , ఎమ్మెస్ ఎఫ్ పార్టీ ఆధ్వర్యంలో మాదిగల విశ్వరూప పాదయాత్ర కార్యక్రమానికి హాజరయ్యారు . అలంపూర్ లో ఉన్న బాల బ్రహ్మేశ్వర దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు . అనంతరం కార్యకర్తలతో భారీగా ర్యాలీగా సభా స్థలానికి చేరుకున్నారు […]

Read More

జిల్లా కేంద్రంలో జర్నలిస్టులందరికీ పూర్తి స్థాయిగా ప్లాటు ఇండ్లు ఇవ్వాలి…యంఏ ఖాదర్ పాష

  • October 6, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on జిల్లా కేంద్రంలో జర్నలిస్టులందరికీ పూర్తి స్థాయిగా ప్లాటు ఇండ్లు ఇవ్వాలి…యంఏ ఖాదర్ పాష

సామాజిక సారథి , వనపర్తి : జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల కు ప్లాటు ఇవ్వడంలో గత ప్రభుత్వాల కంటే భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని తెలంగాణ జన సమితి పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా ప్రభుత్వాన్ని ఖండించారు….. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల అందరికీ డబల్ బెడ్రూమ్ మరియు ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు… ఇప్పటివరకు పూర్తిస్థాయిగా జిల్లాల వారీగా ఉన్న జర్నలిస్టులను గుర్తించి అందరికీ […]

Read More

ఇసుక మాఫీయా దాష్టీకం- ఇసుక రవాణాను

-ఇసుక మాఫీయా దాష్టీకం- ఇసుక రవాణాను -అడ్డుకున్న యువకుడిపై దాడి తీవ్ర గాయాలు -పోలీసులను నిలదీసిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సామాజికసారథి, నాగర్ కర్నూల్ : ఇసుక రవాణను అడ్డుకున్నందుకు ఇసుక మాఫీయా దాష్టీకం ప్రదర్శించింది. మా ఊరు వాగు నుంచి ఇసుకను ఎందకు కొడుతున్నారని నిలదీశింనందుకు ఓ యువకుడిని తలపగేలా చితకబాదింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం… మేడిపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ […]

Read More

గాంధీ సాక్షిగా చెబుతున్నా కందనూల్ లో కాంగ్రెస్ జెండా ఎగర వేస్తా

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : గాంధీజీ సాక్షి చెప్తున్నా కందనూల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు . సోమవారం అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేశారు . జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జండా ఆవిష్కరణ […]

Read More

పాదయాత్రను విజయవంతం చేయండి

సామాజిక సారధి , బిజినేపల్లి :ఈనెల 4వ తేదీ నుండి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పదేళ్ల ప్రజా ప్రస్తావనం పాదయాత్రను మండల పరిధిలోని మంగనూరు గ్రామం నుండి ప్రారంభం అవుతుందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పులేందర్ రెడ్డి అన్నారు. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు . మంగనూరు గ్రామంలో క్లస్టర్ ఇంచార్జి , ఆ గ్రామ బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు , ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు . […]

Read More