సామాజిక సారథి , నాగర్ కర్నూల్: అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ నాగర్ కర్నూల్ లెర్నర్ సపోర్ట్ సెంటర్(స్టడి సెంటర్) నందు 2023-24 విద్యా సంవత్సరంకి గాను డిగ్రీ అడ్మిషన్ పొందుటకు జూలై 31 చివరితేది అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సమన్వయకర్త వర్కాల శ్రీనివాస్ తెలిపారు, కావున విద్యార్థులు ఇంటర్ లేదా ఓపెన్ ఇంటర్ లేదా ఏదైనా రెండు సంవత్సరాలు డిప్లమా కోర్సు పూర్తి చేసిన వారు లేదా ఐటిఐ ,పాలిటెక్నిక్ కోర్సు […]