సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ప్రముఖ తెలంగాణ కళాజాత కళాకారుడు, గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ అర్థరాత్రి గుండెపోటుతో మృతిగుండె పొట్టు చెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారకొండ లో ఆయన అత్తగారి గ్రామంలో ఆయన అర్ధరాత్రి అస్వస్థకు గురయ్యాడు. సాయిచంద్ కారుకొండలో పొలం కొనుగోలు చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు రాత్రి అక్కడే కుటుంబ సభ్యులతో గడిపాడు అర్థరాత్రి అస్వస్థకు గురి కావడంతో ఆయనని కుటుంబ సభ్యులు […]
సామాజిక సారథి , బిజినేపల్లి: ప్రమాదవశాత్తు ఇంటి ఆరు బయట ఆడుకుంటూ వెళ్తూ ఇంటి ముందల ఉన్న బకెట్లో పడి సంవత్సరం బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం బిజినపల్లిలో చోటుచేసుకుంది . కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బిజినపల్లి గ్రామానికి చెందిన మిద్దె కృష్ణయ్య , రేణుక అనే దంపతులకు సంవత్సర కాలం క్రితం బాలుడు జన్మించాడు . ఆ బాలుడికి భరత్ అనే పేరును పెట్టుకున్నారు . కానీ అల్లారు ముద్దుగా […]
✓ముస్లింల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా..✓ హౌజ్, ఈద్గా, ఖబ్రస్థాన్ నిర్మాణానికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా..✓పదవులు శాశ్వతం కాదు ప్రజలకు చేసిన సేవే ముఖ్యం..ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిసామాజిక సారథి , నాగర్ కర్నూల్: రాజకీయాలు ముఖ్యం కాదని అభివృద్దే ముఖ్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ పట్టణ ముస్లింల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 3 కోట్ల 50 లక్షల రూపాయల […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు నాగర్ కర్నూల్ లోని వారి స్వగ్రామం తూడుకుర్తిలో ఘనంగా నిర్వహించారు. ‘రాజేష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ కార్యకర్తలు కేక్ లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజినేపల్లి సహకార సంఘం మాజీ చైర్మన్ వెంకటస్వామి, నాగర్ కర్నూల్ కౌన్సిలర్ శ్రీనివాసులు మాట్లాడుతూ త్వరలోనే నాగర్ కర్నూల్ కు […]
• ఒక పక్క హరితహారం పేరుతో మొక్కలు నాటితేమరో పక్క ఎలాంటి అనుమతి లేకుండానే చెట్ల నరికి వేత • ఇది తెల్కపల్లి దవాఖాన ప్రాంగణంలో వెలుగు చూసిన సంఘటన • చెట్ల నరికివేత పై పోలీస్ స్టేషన్ లో ఓ మహిళా ఫిర్యాదు • ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని నేతల బెదిరింపు సామాజిక సారధి ,నాగర్ కర్నూల్: తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క హరితహారం పేరు తో కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు నాటితే.. అవి […]
సామాజికసారథి, బిజినేపల్లి: ఓ గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ పడి ఉండటం కలకలం రేపుతోంది. స్థానికులు గుర్తించి పోలీసులకు విషయం తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల శివారులో బిజినేపల్లి నుంచి వనపర్తికి వెళ్లే బీటీరోడ్ పక్కన మమ్మాయిపల్లి దాటిన తర్వాత మహిళా మృతదేహం పడి ఉంది. మృతురాలి వయస్సు 40 -45ఏళ్లు ఉండొచ్చని అంచనా. మృతురాలిని గుర్తుపడితే బిజినేపల్లి ఎస్సై 8712657714, నాగర్ కర్నూల్ సీఐ 8712657711కు సమాచారం అందించాలని కోరారు.
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ‘ఒక రాత్రి నా వద్ద రమ్మని’ యువకుడు.. ఓ యువతిని అడిగారు. ఆమె అంగీకరించకపోవడంతో ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. చావు దెబ్బలు కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో వెలుగుచూసింది. బాధితురాలి కథనం.. గ్రామానికి చెందిన ఓ యువకుడు(23), యువతి(22) ఇండ్లు పక్కపక్కనే ఉన్నాయి. అమ్మాయి కూడా పక్క ఇళ్లే కదా అని చనువుగా మాట్లాడేది.. […]
సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లండన్‌లో గ్రీన్ యాపిల్ అవార్డులను అందుకున్నారు. మొజాంజాహీ మార్కెట్, సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదగిరిగుట్ట దేవాలయానికి గ్రీన్ యాపిల్ అవార్డులు వచ్చాయి. ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్లింగ్స్ క్యాటగిరీలో ఈ అవార్డులు లభించాయి. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కాగా, ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో […]