Breaking News

Month: March 2023

పైసలిస్తే తారుమారు

పైసలిస్తే తారుమారు..!

  • March 29, 2023
  • Comments Off on పైసలిస్తే తారుమారు..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: పైసలిస్తే అక్కడ నిజాన్ని అబద్ధం చేయగలరు. లేనిది ఉన్నట్లు నమ్మించగలరు.. నాగర్​ కర్నూల్​ లో అచ్చంగా ఇదే జరిగింది. ప్రమాదానికి కారణమైన వెహికిల్​ స్థానంలో మరో వాహనాన్ని చూపించారు. ఆ వివరాలేమిటో చూద్దాం. నాగర్ కర్నూల్ పట్టణ ప్రాంతంలోని దేశిటిక్యాల చౌరస్తాలో గతనెల 3న వేరుశనగ పొట్టు లోడ్ తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆకాష్(19) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. […]

Read More

బోగస్ బోనఫైడ్ ల దందాపై విచారణ జరిగేనా..?

సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి జిల్లాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా యథేచ్చగా జరుగుతున్న బోగస్ బోనఫైడ్ ల దందా పై ఈ నెల 20న సామాజిక సారథి పత్రికలో ప్రచురించిన కథనం సంచలనంగా మారింది. నిరుపేద తల్లిదండ్రుల అమాయకత్వాన్ని కొందరు గురుకుల కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్న విషయం ఈ కథనంలో వివరంగ రావడంతో ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వహకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. పైసలిస్తే చాలు… స్టూడెంట్ల పుట్టిన తేదిలతో పాటు అడ్రస్ […]

Read More
సీసీరోడ్లు వేయమంటే.. సర్పంచ్ భర్త బూతు పురాణం

సీసీరోడ్లు వేయమంటే.. సర్పంచ్ భర్త బూతు పురాణం

  • March 26, 2023
  • Comments Off on సీసీరోడ్లు వేయమంటే.. సర్పంచ్ భర్త బూతు పురాణం

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ భర్త గ్రామంలో సీసీరోడ్లు వేయమని అడిగిన ఓ గిరిజన యువకుడిని నానాదుర్భాషలాడాడు. ‘నీవు నన్ను గెలిపించావా?.. నీకెందుకు ’అంటూ ఫోన్ లోమాటలతో ఊగిపోయాడు. ఆ గ్రామంలో ఫలానా ఏరియాలో సీసీరోడ్డు వేయమని అడిగాడు. సీసీరోడ్లను సర్పంచ్ ఇంట్లో నుంచి తెచ్చి వేస్తున్నాడా.. అందరికీ వేస్తే బాగుంటుందని కదా అని ఓ వాట్సప్ గ్రూపులో మెసేజ్ చేయడంతో ఇది చూసిన సర్పంచ్ […]

Read More

samajikasarathi ugadhi wishes-2023

samajikasarathi ugadhi wishes-2023

Read More

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు …

రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మొహమ్మద్ మసీ ఉల్లా ఖాన్హైదరా బాదు , సామాజిక సారథి: నాగర్ కర్నూల్ జిల్లా లోని వక్ఫ్ బోర్డు స్థలంలో సమగ్ర సమాచారాన్ని సేకరించి అర్హులైన వారికి ఆటోనగర్ లో నిబంధనల ప్రకారం దుకాణాలను కేటాయించడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ మసి ఉల్లా ఖాన్ అన్నారు. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మెకానిక్ లు ఇతర టెక్నికల్ కార్మికులు ముస్లిం సంఘాల పెద్దల ఆధ్వర్యంలో నాంపల్లిలోని […]

Read More

డ్రైవర్ కుటుంబానికి న్యాయం జరిగేనా..?

సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి డీఈఓ రవీందర్ బరితెగించాడు.తన ఆఫీస్ కు పెట్టిన అద్దె కారును రూల్స్ కు విరుద్దంగా వాడుకోవడమే గాకుండా ఈ విషయాన్ని మీడియాకు చెప్పారన్న అక్కసుతో నిరుపేద కుటుంభానికి చెందిన డ్రైవర్ బాలస్వామి పై తన ప్రతాపం చూపడం మొదలు పెట్టాడు.రెండేళ్లగా డీఈఓ ఆఫీస్ కు అద్దెకు పెట్టిన కారు అగ్రిమెంట్ పేపర్లు కూడా డ్రైవర్ కు ఇవ్వకుండా వేధించసాగాడు. తనపైనే మీడియాకు, జిల్లా కలెక్టర్ కు , వనపర్తి రూరల్ […]

Read More

చండూర్ లో వీధి కుక్కల వీరంగం- స్కూల్ విద్యార్థికి గాయాలు

సామాజికసారథి,చిలప్ చెడ్ : మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చండూరు గ్రామంలో వీధి కుక్కల స్వైరవిహారంతో పాఠశాలకు వచ్చే విద్యార్థిపై ఒకేసారి మీదికి రావడంతో 6వ తరగతి చదివే విద్యార్థి జీవన్ కు కుక్కలు కలవడంతో గాయాలయ్యాయి. అదేవిధంగా చండూరు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు స్కూలుకు వస్తుంటే పదో తరగతి విద్యార్థి దాదేసాబ్, ప్రవీణ్ ల వెంబడి కుక్కలు వెంటపడ్డాయి. జీవన్ కు ప్రథమ చికిత్స పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేశారు. అనంతరం తల్లిదండ్రులకు […]

Read More

నిఖితది ఆత్మహత్య కాదు.. హత్య

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఈనెల6న అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిఖిత అనే ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని అదే పాఠశాలలో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన అందరికీ తెలిసిందే. చనిపోయిన నిఖిత దళితరాలు కావున పాఠశాల యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకించి వారి కుటుంబానికి మృతదేహాన్ని అప్ప చెప్పడం బాధాకరమైన విషయమని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జట్టి ధర్మరాజు, ఎంఎస్ పీ జిల్లా […]

Read More