Breaking News

Month: February 2023

మద్యం మత్తులో ఏడీఏ హల్ చల్

సామాజికసారథి, బిజినేపల్లి: అగ్రికల్చర్ ఏడీఏ రమేష్ బాబు మద్యం మత్తులో ఆదివారం రాత్రి బిజినేపల్లిలో జాతర నడిరోడ్డుపై హల్ చల్ సృష్టించాడు. జాతరలో కలిసిన నేతలకు మీ గ్రామాల్లో మీరు ఎవరి డైన సరే మీకు నచ్చిన 10 మంది పేరులు పంపు , నేను చూసుకుంటా …. అంటూ ఆర్ఏహెచ్ పథకంలో ‘ఎవరినైనా ఉంటే డబ్బులు కట్టించు నేను ఇప్పిస్తా’ అంటూ ఆఫర్ ఇచ్చారు. రూ.30వేల కట్టి రూ.50వేలు, 70వేలకు అమ్ముకో అని అవతలి వ్యక్తికి […]

Read More

టీయూడబ్ల్యూజే హెచ్ 143 మహాసభను జయప్రదం చేద్దాం

Read More

బిజినపల్లి మండలంలో బీ అర్ ఎస్ కు బిగ్ షాకు…

  • February 5, 2023
  • Comments Off on బిజినపల్లి మండలంలో బీ అర్ ఎస్ కు బిగ్ షాకు…

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ : బిజినపల్లి మండలంలోని పాలెం , ఖానాపురం , గుడ్ల నర్వ , లట్టుపల్లి , బిజినపల్లి , వడ్డేమాన్ గ్రామాలలోని బీ ఆర్ఎస్ నాయకులకు బిగ్ షాక్ తగిలింది . ఆదివారం ఆయా గ్రామాల నుంచి 150 బీ ఆర్ఎస్ కార్యకర్తలు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . వారి వెంట యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొడిదల రాము , […]

Read More

వ్యతిరేక పోస్టులు పెడితే .. అక్రమ కేసులు పెట్టి పోలీసులతో తొక్కిస్తా..

  • February 4, 2023
  • Comments Off on వ్యతిరేక పోస్టులు పెడితే .. అక్రమ కేసులు పెట్టి పోలీసులతో తొక్కిస్తా..

సామాజిక సారధి , బిజినేపల్లి : బీ ఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఒక్క ఫోన్ కాల్ తో పోలీసులకు చెప్పి వారితో స్టేషన్లోనే తొక్కిస్తాను అంటూ ఓ రెడ్డి లీడర్ ఇచ్చిన వార్నింగ్ కాల్ రికార్డింగ్ చర్చనీయంగా మారింది . ఇటీవల కాలంలో మండలంలోని వెలుగొండ గ్రామంలో హైదరాబాదులో ఉండే ఓ రెడ్డి గ్రామంలో ఉన్నవారిపై పెత్తనం చేస్తున్నాడని తీవ్రంగా మండల వ్యాప్తంగా చర్చనీయమైన సంఘటన తెలిసింది . ఇంతవరకు బాగానే ఉన్నా గత […]

Read More

ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న అధిక ధరలురచన: సి.హెచ్.ప్రతాప్

  • February 3, 2023
  • Comments Off on ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న అధిక ధరలురచన: సి.హెచ్.ప్రతాప్

సామాజిక సారథి , హైద రా బాద్ : ప్రభుత్వం ఎప్పటికప్పుడు ద్రవ్యోల్బణ రేటు పెరుగుదలను, తగ్గడాన్ని అంచనా వేస్తూనే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు తగ్గుదల ద్రవ్యోల్బణం రేటులో కనిపించినప్పటికీ అది సామాన్యుడి బ్రతుకులకు సూచిక కాదన్నది సామాజిక నిపుణుల భిప్రాయం. గత రెండు నెలల నుంచి టోకు ధరల సూచీ తగ్గు ముఖం పట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఘనంగా ప్రకటించుకుంది. దెస ప్రజలకు అచ్చే దివస్ వచ్చాయని ప్రధానమంత్రి సైతం ఇతీవలి మన్ కి […]

Read More

వీర భద్రుడీ సేవా కార్య్రక్రమనీ విజయ వంతం చేయండి

  • February 3, 2023
  • తెలంగాణ
  • Comments Off on వీర భద్రుడీ సేవా కార్య్రక్రమనీ విజయ వంతం చేయండి

సామాజిక సారథి , నాగర్ కర్నూలు: ఈనెల 4న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే వీరభద్రుడి సేవ కార్యక్రమాన్ని శివ దీక్ష స్వాములతో పాటు భక్తులు హాజరై విజయవంతం చేయాలని శివ దీక్ష గురు స్వామి విజయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు . వీరభద్రుడి సేవ నంది కోళ్ల సేవ కార్యక్రమం స్థానిక మార్కెట్ శివాలయం నుండి ఉదయం 9 గంటలకు ప్రారంభమై కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు ర్యాలీగా మధ్యాహ్నం ఒంటి గంటలకు […]

Read More

జర్నలిస్ట్ ల సమస్య లు పరిష్కరించాలి

-ఎంపి,ఎమ్మెల్యే లకు వినతిపత్రాలు ఇవ్వాలి-రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బండి విజయ్ కుమార్ సామాజిక సారథి , మహబూబ్ నగర్ : ప్రభుత్వం జర్నలిస్ట్ ల సమస్య లను పరిష్కరించాలని ఎంపీ లకు, జిల్లా ఎమ్మెల్యే లకు వినతి పత్రాలు ఇవ్వాలని టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులు హాజరైన ఆయన మాట్లాడుతు అనేక […]

Read More

బాలయ్య షోలో మెరసిన నిధి..

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తో పాటు ఆ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ కూడా ఈ షో లో మెరిసింది. ఎపిసోడ్ మధ్య లో వీడియో కాల్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లతో ముచ్చటించింది.. ఆ చిత్ర విశేషాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు […]

Read More