Breaking News

Day: July 23, 2022

ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ

కొట్ర ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఇటీవల పున:ప్రతిష్టాపన చేసిన అభయ ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలుపడ్డారు. భక్తులు సమర్పించిన కానుకలను ఉంచిన హుండీని రాత్రికిరాత్రే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది. హుండీలో సుమారు రూ.రెండులక్షల మేర ఉండవచ్చని గ్రామ సర్పంచ్, ఆలయ ధర్మకర్త పొనుగోటి వెంకటేశ్వర్​రావు తెలిపారు. కాగా, ఆలయం పున:నిర్మాణం అనంతరం మార్చి 23, 24, 25వ తేదీల్లో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించారు. విశేషసంఖ్యలో […]

Read More
ఇదేం న్యాయం?

ఇదేం న్యాయం?

ముగ్గురు సంతానం కేసులో జడ్పీ చైర్ పర్సన్ పై అనర్హత తీర్పు తిమ్మాజీపేట జడ్పీటీసీకి నలుగురు సంతానం ఫిర్యాదు చేయని ప్రతిపక్షాలు.. బయటికి ‘అసలు కథ’ తాడూరు సొసైటీ చైర్మన్ వివరాలూ వివాదాస్పదం అధికారపార్టీలో చేరడంతో అంతా గప్​చుప్​ కందనూలులో చర్చనీయాంశంగా ‘సంతానం పాలిటిక్స్’​ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ప్రస్తుత రాజకీయాల్లో కులం అనేది రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది.. ఓట్లు తెచ్చిపెట్టడంలోనూ, విభజించడంలోనూ ప్రధానపాత్ర పోషిస్తోంది.. అదే కులం ఇప్పుడు ఎన్నికల్లో తప్పుడు ధ్రువీకరణ […]

Read More