Breaking News

Month: May 2022

కారుకొండలో కీచకుడు!

కారుకొండలో కీచకుడు!

  • May 4, 2022
  • Comments Off on కారుకొండలో కీచకుడు!

అధికార పార్టీ నేత ఆగడాలు ‘కొడుకు పవర్’ మాటున తండ్రి అరాచకాలు ఫిర్యాదు చేసినా నమోదుకాని కేసులు సామాజిక సారథి, బిజినేపల్లి: ప్రజలకు సేవచేస్తాడనే ఉద్దేశంతో అతని గ్రామస్తులు ప్రజాప్రతినిధిగా గెలిపించారు. మంచి చేస్తారనుకుంటే మనుషులపైనే తిరగబడుతున్నాడు. గెలిచిన తర్వాత ఆయన గారి కుటుంబసభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజలను భయపెట్టేస్థాయికి చేరారు. అడ్డొచ్చేవారిపై దాడులు.. దూషణలతో భరితెగింపులకు పాల్పడుతున్నారు. గ్రామంలో జరిగే సంఘటనలపై పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదులుచేసినా పట్టించుకునేవారు లేరు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో […]

Read More
తీన్మార్ మల్లన్న పొలిటికల్ జోకర్

తీన్మార్ మల్లన్న పొలిటికల్ జోకర్

సామాజికసారథి, ఖమ్మం: తీన్మార్ మల్లన్న పెట్టే రాజకీయ పార్టీపై స్పందించిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్​కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మల్లన్న లాంటి పొలిటికల్ జోకర్​పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోమవారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం అన్నారుగూడెంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఏడేళ్లుగా రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలకోట్ల వక్ఫ్ బోర్డు […]

Read More
కేఏ పాల్ పై దాడి

కేఏ పాల్ పై దాడి

చెంపచెల్లుమనిపించిన టీఆర్ఎస్​వీ నాయకుడు సిద్దిపేట జిల్లా జక్కాపూర్​లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి చేదు అనుభవం సామాజిక సారథి, సిద్దిపేట: రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై టీఆర్ఎస్​ నాయకుడు దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిరిసిల్ల వెళ్తున్న కేఏ పాల్ ను సిద్దిపేట జిల్లా జక్కాపూర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారుకు అడ్డంగా పడుకుని […]

Read More