జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయడం అదృష్టం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి అభినందనీయం విద్యాయజ్ఞంలో భాగస్వాములు కావాలి: మంత్రి కేటీఆర్ సామాజిక సారథి, తిమ్మాజీపేట: జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయడం ఎంతో అదృష్టమని, అందులో పాఠశాలలను నిర్మించి విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ స్కూలులో లేని విధంగా తిమ్మాజీపేట జెడ్పీహెచ్‌ఎస్‌ను సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధి ఇచ్చినందుకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని, ఎంజేఆర్ ట్రస్టును […]
నీట్ కోచింగ్‌కు వెళ్లిన విద్యార్థిని హాస్టల్ నుంచి మిస్సంగ్ బుక్ కోసం వెళ్లి రైలుపట్టాలపై మాంసపు ముద్దగా యువతి మృతురాలు మహబూబ్‌నగర్ ప్రతిభ కాలేజీ విద్యార్థిని ‘పెద్దల’ కళాశాలలో పేద తల్లిదండ్రులకు దొరకని సమాధానం సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: తల్లిదండ్రులకు ఒక్కగానొక కూతురు.. డాక్టర్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. తెలివి.. చురుకుదనం.. ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తన కూతురును చదువులో ప్రోత్సహించారు. ఎంతో గొప్పగా చూడాలని కలలుగన్నారు. తాము రెక్కలు ముక్కలు చేసుకొని కాయకష్టం చేసినా […]