చందాలు ఇవ్వలేదనే బీఎస్పీ నేతల అసత్య ప్రచారం 30ఏళ్లలో జరగని అభివృద్ధి.. 7ఏళ్లలో జరిగింది నల్లమట్టితో ఎమ్మెల్యేకు సంబంధం లేదు ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో బహుజన సమాజ్‌పార్టీ(బీఎస్పీ) నాయకులు పాలమూరు- రంగారెడ్డి రిజర్వాయర్ పనులు చేపడుతున్న కంపెనీ కాంట్రాక్టర్ వద్ద చందాలు అడుగుతున్నారని, వారు చందాలు ఇవ్వకపోవడంతోనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు […]