Breaking News

Day: January 25, 2022

వైద్యరంగంలో తెలంగాణ అగ్రగామి

వనపర్తిలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏడేళ్లలో 65 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు పెంచాం వైద్య ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరంజన్​రెడ్డి సామాజిక సారథి, వనపర్తి : వైద్యరంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్టాన్న్రి నిలపడమే లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం, 20 పడకలతో నిర్మించిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. […]

Read More
ఉద్యోగులూ.. అధైర్యపడకండి

ఉద్యోగులూ.. అధైర్యపడకండి

మీ పోరాటంలో తోడు ఉంటాం రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా జీవో 317 టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: ఉద్యోగ ఉపాధ్యాయులారా అధైర్యపడకండి.. 317 జీవో రద్దు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయలు చేసే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తోడుంటుందని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి అభయమిచ్చారు. సోమవారం సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) 317 జీవో రద్దుకు మద్దతు తెలపాలని కోరింది. ఈ జీవో వల్ల వేలాదిమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ స్థానికతను కోల్పోవడం జరిగిందన్నారు. ఈ జీవో […]

Read More
నల్లమట్టి కొట్టుడు బంద్​పెట్టాలి

నల్లమట్టి కొట్టుడు బంద్​ పెట్టాలి

రైతుల నోట్లల్లో మట్టి కొట్టొద్దు బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన నేతల అరెస్ట్…​ పోలీస్ స్టేషన్​కు తరలింపు సామాజిక సారథి, బిజినేపల్లి: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు అక్రమంగా నల్లమట్టిని చెరువుల నుంచి తోడి ప్రాజెక్టుకు తరలింపు నిలిపివేయాలని నాగర్ కర్నూల్ బీఎస్పీ ఆధ్వర్యంలోమంగళవారం ఆందోళన నిర్వహించారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్​చార్జ్​బండి పృథ్విరాజ్ కార్యకర్తలతో బిజినేపల్లి మండలం మహాదేవునిపేట శివారులో నల్లమట్టిని తరలిస్తున్న ప్రాంతానికి చేరుకుని వాహనాలను అడ్డుకుని భైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగర్​కర్నూల్ […]

Read More