Breaking News

Day: November 4, 2021

ఎమ్మెల్యేపై యువకుడి కామెంట్స్..పోలీసులు ఏం చేశారంటే.. !

ఎమ్మెల్యేపై యువకుడి కామెంట్స్.. పోలీసులు ఏం చేశారంటే.. !

సామాజిక సారథి, అచ్చంపేట: సోషల్​ మీడియాలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు విచారణకు పిలిచారు. ఇది కాస్తా అదే సోషల్ మీడియాలో వైరల్​గా మారడం పోలీసులకు తలనొప్పిగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన హుజారాబాద్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ గెలవకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్​రాజు ఓ టీవీ ఛానల్ చర్చలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా, దీని గురించి […]

Read More
హుజూరాబాద్​ఓటమితో టీఆర్ఎస్ అలర్ట్

హుజూరాబాద్​ ఓటమితో టీఆర్ఎస్ అలర్ట్

సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ ఉపఎన్నిక ఫ‌లితం అధికార టీఆర్ఎస్‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను తెచ్చిపెట్టింది. సీఎం కె.చంద్రశేఖర్​రావు ఈ ఎన్నిక‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. ట్రబుల్ ​షూట‌ర్, మంత్రి టి.హ‌రీశ్‌రావు దీన్ని ఒక స‌వాల్‌గా తీసుకుని ప‌నిచేశారు. అయినా ఫ‌లితం తారుమారు కావడంతో వారు కొంత నైరాశ్యానికి గురైన‌ట్లు తెలిసింది. అందులోనూ 23వేల పైచిలుకు మెజారిటీతో ఈట‌ల రాజేందర్​ గెల‌వ‌డాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ఉపఎన్నిక ఫ‌లితాలు వెలువ‌డిన అనంత‌రం పార్టీకి […]

Read More
ఎమ్మెల్యే గువ్వలపై సతీశ్​ మాదిగ సంచలన కామెంట్స్​

ఎమ్మెల్యే గువ్వలపై సతీష్ మాదిగ సంచలన కామెంట్స్​

సామాజిక సారథి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మబోరని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవుని సతీష్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్​లోని తన నివాసంలో సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని […]

Read More