Breaking News

Day: May 2, 2021

పారాసిటమల్ లో కరోనా పోయిందా..?

పారాసిటమల్ తో కరోనా పోయిందా..?

  • May 2, 2021
  • Comments Off on పారాసిటమల్ తో కరోనా పోయిందా..?

* సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ట్విట్టర్ లో సెటైర్లు సారథి, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై రోజుకో రకంగా సెటైర్లు విసురుతూ వార్తల్లోకి ఎక్కుతొంది. సీఎం కేసీఆర్ ఆరోగ్యశాఖ మంత్రి పదవి బాధ్యతలు చేపట్టాకా తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరతలుండవని ఘాటుగా విమర్శించారు. కొత్త వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కేసీఆర్ అంటూ ఓ వైపు శుభాకాంక్షలు చెప్పుతునే, మరోవైపు జ్వరం […]

Read More
రైతులు ధళారులను నమ్మి మోసపోవద్దు

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎంపీపీ మాలోతు లక్ష్మి భీలునాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం అక్కన్నపేట మండలంలోని చౌటపల్లితో పాటు పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రైతులు మాస్కులు ధరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి గద్దల రమేశ్, […]

Read More
మాస్కులు లేకుండా బయటకు రావొద్దు

మాస్కులు లేకుండా బయటకు రావొద్దు

సారథి, సిద్దిపేట ప్రతినిధి: మాస్కులు లేకుండా బయటకు రావొద్దని సర్పంచి తొడేటి రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో పలు వార్డుల్లో హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయించి మాట్లాడారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. బస్టాండ్, మండల, జిల్లా కేంద్రాల్లోని షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగుంపులుగా ఉండకుండదన్నారు. కరోనా మాకు రాదంటూ అభద్రత భావంతో […]

Read More
యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

సారథి వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ ప్రదీప్ ఇంట్లో తెల్లవారుజామున విషాదం నెలకొంది. యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ కొంతకాలంగా  ఆనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందినట్లు సమాచారం. ప్రదీప్ బుల్లితెర టీవి షోల్లో పలువురిపై సెటైర్లు వేస్తూ లక్షలాది అభిమానులను సంపాదించుకొవడమే కాకుండా ఇటీవల వెండితెర సినిమా షూటింగులతో లైఫ్ అంతా బిజిబిజిగా ఉంటున్నాడు. తనయుడి ఎదుగుదలకు తండ్ర ఎనలేని కృషి చేసినట్లు సినీప్రముఖులు, తోటి యాంకర్లు, యాక్టర్లు చెబుతుంటారు. తండ్రి మరణం కుటుంబంలో తీవ్ర […]

Read More
కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం

కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం

సారథి, వేములవాడ: ఏఐసీసీ పిలుపుమేరకు శనివారం వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో కార్మికులతో పాటు పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవగా చేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమై ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆయన అన్నారు. కొవిడ్​ బాధితులకు రెమిడెసివిర్​ఇంజక్షన్లు, అక్సిజన్​అందించడంలో, ఆస్పత్రుల్లో బెడ్లు సమకూర్చడంలోనూ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చిలకల […]

Read More
మాజీ కౌన్సిలర్ కన్నుమూత

మాజీ కౌన్సిలర్ కన్నుమూత

సారథి, వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీనివాస్(45) అనారోగ్యంతో శనివారం ఉదయం కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.

Read More
కరోనాతో ప్రైవేట్ టీచర్​ మృతి

కరోనాతో ప్రైవేట్ టీచర్​ మృతి

సారథి, రాయికల్: కరీంనగర్​ జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన క్యాతం ప్రవీణ్ అనే ప్రైవేట్ టీచర్​ కరోనా బారినపడి మృతి చెందాడు. ఆయనకు మూడు రోజులుగా జ్వరం రావడంతో కొవిడ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. వైద్యుల సూచనల మేరకు హోంకారంటైన్ లో ఉండి చికిత్స పొందారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కావడంతో జగిత్యాలలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఒక […]

Read More
కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకు ఉద్యమం

కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకు ఉద్యమం

సారథి, రామడుగు: కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకోసం కార్మిక లోకం ఉద్యమించాలని కరీంనగర్​సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మే డే సందర్భంగా రామడుగు మండలంలోని దేశరాజుపల్లి, రామడుగు, గుండి, లక్ష్మిపూర్, గోపాలరావుపేట తదితర గ్రామాల్లో ఎర్రజెండా ఎగరవేసి కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని తాకట్టు పెడుతూ రైతులను వారి భూముల్లోనే పాలేర్లుగా మార్చుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రజాకార్ల […]

Read More