Breaking News

Day: August 27, 2020

ఆమెలో చెట్టంత విశ్వాసం

ఆమెలో చెట్టంత విశ్వాసం

ఓ అమ్మాయి చెట్లు, గోడలు ఎక్కుతుందంటే.. చుట్టూ ఉన్న జనం అదో తప్పుగా, వింతగా చూస్తుంటారు. ‘ఆ పిల్ల మగరాయుడిలా చెట్టు ఎక్కుతుంటే.. వాళ్ల అమ్మానాన్నలైనా బుద్ధి చెప్పొందా?’ అంటూ నలుగురూ ఆడిపోసుకుంటారు. ఇలాంటి నలుగురి నోళ్లే కాదు.. వందమంది అంటున్నా పట్టించుకోకుండా కుటుంబపోషణ కోసం కొబ్బరి చెట్లు ఎక్కుతోంది 25 ఏళ్ల శ్రీదేవి గోపాలన్.. తండ్రి సంపాదనతో పోషణశ్రీదేవి కుటుంబం కేరళలోని మలప్పురం గ్రామంలో ఉంటోంది. ఆమె తండ్రి గోపాలన్​కొబ్బరి చెట్లు ఎక్కితే వచ్చే డబ్బుతో […]

Read More
2,795 కరోనా కేసులు.. 8 మంది మృతి

2,795 కరోనా కేసులు.. 8 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం(24 గంటల్లో) కొత్తగా 2,795 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా రాష్ట్రంలో 8 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 788 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,14,483కు చేరింది. మొత్తం యాక్టివ్ కేసులు 27,600 మేర ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 30,772 శాంపిళ్లను కలెక్ట్ చేయగా 1,075 పెండింగ్ లో ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 449, కరీంనగర్ 136, ఖమ్మం 152, మహబూబాబాద్ 102, మంచిర్యాల […]

Read More
కరోనాలో స్కిన్​కేర్​

కరోనాలో స్కిన్​ కేర్​

కరోనా వైరస్​బారినపడకుండా ఉండేందుకు అందరికీ ఫేస్​మాస్క్​లు పెట్టుకోవడం అలవాటైంది. అయితే ఫేస్ మాస్క్‌లో పేరుకుపోయే దుమ్ము, ధూళి, చెమట కారణంగా చాలామంది మొటిమలు వస్తున్నాయి. అలాగే చేతులు కడగడం వల్ల పొడిబారడం వంటి సమస్యలూ వస్తున్నాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.తరచూ చేతులు కడుక్కోవడం లేదా హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడం, రోజూ ఫేస్​మాస్క్​పెట్టుకోవడం అందరికీ ఇటీవల అలవాటైన పనులు. ఇవి వైరస్ నుంచి కాపాడుతున్నాయి కరెక్టే. కానీ చాలామందికి వీటివల్ల స్కిన్​ఇన్​ఫెక్షన్లు […]

Read More