Breaking News

SUNKESULA

ఆహ్లాదభరితం.. ఆనందమయం

ఆహ్లాదభరితం.. ఆనందమయం

ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్న ప్రేమికులు శ్రీశైలం, సుంకేసుల, జూరాల, అవుకుకు వెళ్లేందుకు టూరిస్టుల ఆసక్తి సారథి న్యూస్, కర్నూలు: కరోనా ముప్పు ఇప్పుడిప్పుడే తొలగిపోయినట్టు కనిపిస్తోంది. జిల్లాలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పలువురు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా తరలివస్తుండడంతో తుంగభద్ర, కృష్ణానదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి , నారాయణ్‌పూర్‌ డ్యాం గేట్లు ఎత్తడంతో జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరదనీరు ఉధృతికి […]

Read More
శ్రీశైలం వద్ద కృష్ణవేణి పరవళ్లు

శ్రీశైలం వద్ద కృష్ణవేణి పరవళ్లు

సారథి న్యూస్, కర్నూలు: భారీవరద రావడంతో శ్రీశైలం రిజర్వాయర్​ జలకళను సంతరించుకుంది. అధికారులు గురువారం ఐదుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 885 అడుగులకు గాను 880 అడుగుల మేర నీటినిల్వ ఉంది. రిజర్వాయర్​ సామర్థ్యం 215. 807 టీఎంసీలు కాగా, 196 టీఎంసీల నీటినిల్వ ఉంది. జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.

Read More
సుంకేసుల నుంచి నీటివిడుదల

సుంకేసుల నుంచి నీటివిడుదల

సారథి న్యూస్, కర్నూలు: పశ్చిమప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలకు తుంగభద్ర నదిలోకి వరద నీరు తరలివస్తోంది. మంత్రాయం, ఎమ్మిగనూరు తదితర ప్రాంతంలో కురిసిన వర్షాలకు నీటి ప్రవాహం అధికం కావడంతో బుధవారం కేసీ కెనాల్‌ ఏఈ శ్రీనివాస్​రెడ్డి సుంకేసుల బ్యారేజీ నుంచి వెయ్యి క్యూసెక్కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఈ శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ.. తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ఉండడంతో ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు సుంకేసుల నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల […]

Read More