అమెరికాకు చెందిన ఓ పరిశోధనసంస్థ కరోనాకు వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తున్నది. రెమ్డెసివీర్ అనే వ్యాక్సిన్ కోవిడ్ కు కొంతవరకు అశాజనకంగా పనిచేస్తున్నదని వైద్యులు చెప్తున్నారు. దీంతో దీన్ని ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ గిలీడ్ ఆసక్తి చూపుతున్నది. ఈ సంస్థ ఇండియాలోని సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్స్, హెటిరో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జైడస్, క్యాడిలా ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు వ్యాక్సిన్ ను తయారు చేసి 127 దేశాలకు […]
చాక్లెట్ బాయ్ రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే ‘రెడ్’ సినిమాను పూర్తిచేశాడు. తాజాగా మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడట. ఇటీవల చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రం రూపొందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ కొత్త చిత్రం ఉంటుందట. ఇటీవల సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ రామ్ కు నచ్చిందట. అందుకే ఆ సినిమాకు ఎస్ అన్నట్టు సమాచారం.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించే […]
డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమా మొదలైంది. మొన్న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ కూడా రిలీజైంది. మూడో సినిమా కూడా అంచనాలు పెంచేదిగా ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తాజాగా ఓ కీలకపాత్రలో నటించేందుకు నవీన్ చంద్రను ఎంపిక చేశారట. ‘అందాల రాక్షసి’ సినిమాలో హీరోగా నటించిన […]
సారథిన్యూస్, హైదరాబాద్: రైతుబంధు నిధులు విడుదలచేసినందుకు సీఎం కేసీఆర్‌కు.. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతులందరికీ తక్షణమే రైతుబంధు నిధులు వారి అకౌంట్లలో జమ అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకే తొలి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. ఈ వానాకాలం సీజన్ కు ఇప్పటికే రూ.5,500 కోట్లు వ్యవసాయ శాఖకు బదిలీ చేశారని తెలిపారు. మరో రూ.1500 కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ కరోనా విపత్తుల్లోనూ వ్యవసాయరంగానికి రూ. 7 వేల […]
నక్సలిజం నేపథ్యంలో ఎన్ని సినిమాలు వస్తున్నా వాటి ప్రభావం మాత్రం తగ్గడంలో లేదు. అంతేకాదు వాటిలో జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు నరేష్, శర్వానంద్ నటించిన ‘గమ్యం’, నారా రోహిత్ నటించిన ‘ఒక్కడున్నాడు’ సినిమాలు నక్సలిజం నేపథ్యంలోనివే. ఆ రెండింటికి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో నక్సలిజం నేపథ్యంలో వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, జాతీయ […]
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పీఆర్ కే ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకే తన ఐదవ సినిమాగా ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లిఖిత్ శెట్టి, అమృత అయ్యంగార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ గా […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇందు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమైన నిధులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాలను ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తప్పితే.. ఇంకెప్పుడు గ్రామాలు బాగుపడవని అన్నారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ […]
మాస్‌మహారాజ రవితేజతో ప్రస్తుతం నటించలేనని మళయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ తెగేసి చెప్పింది.పేట సినిమాతో మాళవిక కోవిడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం తమిళహీరో విజయ్‌తో కలిసి మాస్టర్ సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా తెలుగులో రవితేజ చేయనన్న ఓ సినిమా కోసం మాళవికా మోహనన్‌ను సంప్రదించగా నో చెప్పిందని సమాచారం. తాను మాస్టర్ విడుదల వరకూ ఏ సినిమాలోనూ నటించబోనని చెప్పిందని టాక్.