న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య నెలకొన్న బోర్డర్ ఇష్యూపై రెండు దేశాల మిలటరీ అఫీషియల్స్ భేటీ కానున్నారు. లద్దాఖ్‌లో శనివారం ఈ భేటీ నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. ఇండియా నుంచి లెఫ్టినెంట్ జనరల్ హర్దీప్ సింగ్ ఈ భేటీ హాజరుకానున్నారు. పాజిటివ్ సంకేతాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్పాయి. 1962లో చైనా, ఇండియా మధ్య జరిగిన యుద్ధం నాటి నుంచి ఇది సీరియస్ ఇష్యూగానే ఉంది. 2017లో దాదాపు మూడు నెలల పాటు కొనసాగినప్పటికీ ఇప్పటి పరిస్థితి చాలా […]
టాలీవుడ్‌లోని కుర్ర హీరోలు, యంగ్ డైరెక్టర్ల ఒక్కొక్కరు పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. మొన్న నిఖిల్ సిద్దార్థ ఇంట పెళ్లి బాజామోగింది. ఇక ఆ లైన్లో రానా, నితిన్ ఉన్నారు. వారికి తోడు ఇప్పుడు ‘సాహో’ ఫేమ్ డైరెక్టర్ సుజిత్ కూడా పెళ్లికి సిద్ధమవుతున్నాడు.‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజిత్ ప్రభాస్ తో రెండో మూవీ చాన్స్ కొట్టేసి ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా మూడో సినిమాతో మెగాస్టార్ […]
న్యూఢిల్లీ: చైనా ఆర్మీ మన దేశంలోకి రాలేదని చెప్పగలరా? అని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆ దేశ ఆర్మీ మన దేశంలోకి వచ్చిందా రాలేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని అడిగారు. ‘చైనా ఆర్మీ మన దేశంలోకి రాలేదనే విషయాన్ని ధ్రువీకరించండి. ఇలా సైలెంట్‌గా ఉంటే ఊహాగానాలు పెరిగిపోతాయి. ప్రజలకు నిజం తెలియాలి’ అని రాహుల్ గాంధీ బుధవారం ట్వీట్ చేశారు. అంతే కాకుండా చైనా, ఇండియా మిలటరీ అధికారులు శనివారం […]
నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి.. సినీ రాజకీయాలకు సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్టీస్టారర్ చిత్రాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ‘మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది కదా మీరు కూడా చేసే అవకాశం ఉందా’ అని సదరు యాంకర్ అడిగిన ప్రశ్నకు లేదు అన్నట్లు తలఊపిన బాలయ్య.. ‘చిన్న హీరోలతో చేసుకుంటే బెటర్’ అన్నారు. అంతేకాకుండా ‘గతంలో కొన్ని సినిమాలు […]
సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన నయనతార కెరీర్ స్టార్టింగ్ నుంచీ ఏదో ఒక విమర్శను ఎదుర్కొంటూనే ఉంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనదని, గ్రాండ్ ఫంక్షన్స్‌కు అటెండ్ కాదని.. అవార్డు వేడుకల్లో మాత్రం పాల్గొనాలి కనక వస్తుందనే రూమర్లు నమన్‌పై చాలానే ఉన్నాయి. నిజంగానే నయన్ కూడా రజినీకాంత్.. చిరంజీవి.. విజయ్ ఇంకా పెద్ద స్టార్స్ సినిమాల ప్రమోషన్స్ ను కూడా ఎగ్గొట్టేది. అలాగే ఇప్పుడు నయనతార తన పెళ్లి వేడుకకు కూడా ఆసక్తి చూపడం […]
వయసు పెరుగుతున్నా వన్నె తరగలేదు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు. గ్లామర్, అభినయం రెండూ పెనవేసుకున్న నటిగా తెలుగు వారి గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చున్న ఈ కుందనపు బొమ్మ ఇప్పుడు కొత్త పలుకులు పలుకుతోంది. ఎప్పుడూ షూటింగ్ లో బిజీగా ఉండే తనకి ఈ లాక్ డౌన్ చాలా కొత్త సంగతులను నేర్పిందట. రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న కాజల్ ముందు ఫిట్ నెస్‌పై శ్రద్ధపెట్టింది. అది కాస్తా బోర్ కొట్టిందేమో ఇంటర్నేషనల్ గేమ్ చెస్ […]
కింగ్స్టన్: ప్రపంచంలో కొనసాగుతున్న జాతి వివక్షపై అందరూ గళం విప్పాలని విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ అన్నాడు. జాత్యహంకర ధోరణికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. క్రికెట్ లోకం దీనిపై మాట్లాడాలని కోరాడు. ‘ఐసీసీతో పాటు అన్ని సభ్యదేశాలు దీనిపై మాట్లాడాలి. ఈ దురాగతాన్ని ఖండించాలి. లేదంటే ఈ వివక్షలో వీళ్లు కూడా భాగస్వాములేనని అనుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక పిశాచి. దీనిని తరిమి కొట్టేదాకా […]
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల ట్రైనింగ్‌పై బీసీసీఐ దృష్టిపెట్టింది. ధర్మశాల లేదా బెంగళూరులోని ఎన్సీఏలో జాతీయ శిక్షణ శిబిరాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే నాలుగు దశల ట్రైనింగ్ షెడ్యూల్‌ను రూపొందించినట్లు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ వెల్లడించాడు. దీంతో నాలుగు నుంచి ఆరు వారాల్లో క్రికెటర్లు పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని చెప్పాడు. ‘చాలా విరామం తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వస్తారు. కాబట్టి చాలాఉత్సాహంగా ఉంటారు. అలాంటి సమయంలోనే మనం వాళ్లను సరైన పద్ధతిలో ముందుకు […]