Breaking News

Month: May 2020

అక్రమాలను అరికట్టండి

అక్రమాలను అరికట్టండి

సారథి న్యూస్​, ఖమ్మం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలను అరికట్టాలని కోరుతూ.. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్​కు ఆ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీజేపీ మండలాధ్యక్షుడు ఆపతి వెంకటరామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుద్దుకూరు వెంకటేశ్వరరావు, కిసాన్​ మోర్చా అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు, జిల్లా గిరిజన మోర్చా ప్రధాన […]

Read More
ప్రజలను కాపాడడమే ధ్యేయం

ప్రజలను కాపాడడమే ధ్యేయం

–రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్​, గోదావరిఖని: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడమే తమ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం గోదావరిఖని పట్టణంలోని శ్రీ లక్ష్మిఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  పాస్టర్లకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేదల కళ్లల్లో ఆనందం నింపాలన్నదే ఫౌండేషన్​ కర్తవ్యమన్నారు. ప్రతి ఒక్కరూ లాక్​ డౌన్​ ను అమలు చేయాలని […]

Read More
కార్మికులు ఏకం కావాలె

కార్మికులు ఏకం కావాలె

– సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి సృజన్ సారథి న్యూస్​, రామడుగు: సంఘటిత, అసంఘటిత కార్మికులు ఏకమై పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడా సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంతో పాటు చిప్పకుర్తి, దేశ రాజ్ పల్లి, గుండి, గోపాల్​ రావుపేట గ్రామాల్లో కార్మిక జెండాను ఎగరవేశారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్  వలస కార్మికులపై తీవ్రప్రభావం చూపిందన్నారు. వలస కార్మికులను […]

Read More
నాకు టెస్టులంటే ఇష్టం ​

నాకు టెస్టులంటే ఇష్టం ​

టీమిండియా వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్ న్యూఢిల్లీ: భారీ షాట్లు కొట్టే శక్తి, సామర్థ్యాలు ఉన్నా టెస్ట్ క్రికెట్ అంటేనే తనకు చాలా ఇష్టమని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. ఈ ఫార్మాట్​లో ఆడడం కత్తిమీద సాము అని చెప్పాడు. ‘క్రికెటర్ సత్తా తెలియాలంటే టెస్ట్​లు ఆడాలి. ఎందుకంటే ఇక్కడ మనల్ని పరీక్షించుకునే అవకాశం లభిస్తుంది. నాలుగు రోజుల మ్యాచ్ ఆడే రోజుల్లో ఇదే పెద్దపరీక్ష అనే మాటలు వినేవాడిని. కానీ ఐదు రోజుల […]

Read More
ఉమ్మి, చెమట వాడొద్దు

ఉమ్మి, చెమట వాడొద్దు

క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం న్యూఢిల్లీ: కరోనా కారణంగా క్రికెట్​ లో కొత్త రూల్స్ రాబోతున్నాయి. మ్యాచ్​ లో బంతిని షైన్ చేసేందుకు గతంలో క్రికెటర్లు ఉమ్మి, చెమటను వాడేవారు. కానీ ఇప్పుడు ఈ రెండింటిని వాడకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించనుంది. ఉమ్మి, చెమట వల్ల కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోనుంది. బంతిని షైన్ చేసేందుకు ఆర్టిఫిషియల్​ గా విధానాలను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించనుంది. ఐసీసీ కూడా ఇదే తరహా ఆలోచనలు […]

Read More
అయ్యో.. నంబర్​ 1 పాయే

అయ్యో.. నంబర్​ 1 పాయే

ర్యాంక్స్​ ప్రకటించిన ఐసీసీ దుబాయ్: టెస్టుల్లో టీమిండియా నంబర్​ వన్​ ర్యాంక్ గల్లంతైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్​ లో  విరాట్​ సేన 114 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానానికి పడిపోయింది. ఆస్ర్టేలియా 116 పాయింట్లతో కొత్తగా అగ్రస్థానంలోకి దూసుకురాగా, న్యూజిలాండ్ (115) రెండవ ర్యాంక్​ లో నిలిచింది. 2016 అక్టోబర్​ లో తొలిసారి నంబర్​ వన్​ ర్యాంక్​ ను చేజిక్కించుకున్న టీమిండియా దాదాపు 42నెలల పాటు ఈ ర్యాంక్​ లో కొనసాగింది. అయితే ఐసీసీ […]

Read More
2021 లో వరల్డ్ చాంపియన్​ షిప్​

2021 లో వరల్డ్ చాంపియన్​ షిప్​

వెల్లడించిన బీడబ్ల్యూఎఫ్   న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగాల్సిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్​ షిప్​ ను రీ షెడ్యూల్ చేశారు. వాస్తవానికి 2021 ఆగస్ట్​లో స్పెయిన్​ లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. కానీ ఒలింపిక్స్ ఉండడంతో క్లాష్ రావొద్దని రీ షెడ్యూల్ చేశారు. వచ్చే ఏడాది నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 మధ్య పోటీలు నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది. కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడడంతో తొలిసారి ఈ టోర్నీ ఒలింపిక్స్​ ఏడాదిలో […]

Read More
ఐపీఎల్ జరిగి తీరుతుంది

ఐపీఎల్ జరిగి తీరుతుంది

–మై టీమ్ 11 సర్వే న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో క్రీడా ప్రపంచం కుదేలైనా.. ఈ ఏడాది ఐపీఎల్ మాత్రం కచ్చితంగా జరిగి తీరుతుందని 60 శాతం మంది అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరో 13శాతం మంది ఖాళీ స్టేడియాల్లో లీగ్​ ను నిర్వహిస్తారని ఓ సర్వేలో తేలింది.  ‘మై టీమ్ 11’ దాదాపు 10 వేల మందిపై ఈ సర్వే నిర్వహించింది. ఇందులో చాలా మంది వీలైనంత త్వరగా క్రీడలు మొదలవుతాయని ఆశాభావంతో ఉన్నారు. అయితే ఎక్కువ […]

Read More