Breaking News

Month: May 2020

దివ్యాంగులను ఆదుకోండి

సారథి న్యూస్, హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య, అధ్యక్షుడు గోరెంకల నర్సింహ్మ కోరారు. శనివారం ఎన్పీఆర్డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్​ డౌన్​ ముగిసే వరకు ప్రభుత్వం అంత్యోదయ కార్డుతో సంబంధం లేకుండా దివ్యాంగులకు 19 రకాల నిత్యావసర సరుకులు, 12 కిలోల బియ్యం పంపిణీ […]

Read More
కదిరికి చేరిన రేవంత్​ డెడ్​ బాడీ

కదిరికి చేరిన రేవంత్​ డెడ్​ బాడీ

– ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి నివాళి సారథి న్యూస్​, అనంతపురం: ఫిలిప్సైన్స్‌ లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి రేవంత్ కుమార్(22) మృతదేహాన్ని శుక్రవారం స్వస్థలానికి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. కదిరి, అనంతపురం పట్టణాలకు చెందిన రేవంత్‌కుమార్(22), వంశీ(19) ఫిలిప్సైన్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. ఏప్రిల్‌ 6న అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. […]

Read More
ఏపీలో రెడ్‌జోన్‌ మండలాలివే..

ఏపీలో రెడ్‌జోన్‌ మండలాలివే..

ప్రకటించిన ఏపీ ప్రభుత్వం సారథి న్యూస్​, అనంతపురం: కరోనా(కోవిడ్-19) తీవ్రతను బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించింది. వాటికి రెడ్ జోన్, ఆరంజ్ జోన్, గ్రీన్ జోన్ అని పేర్లు పెట్టింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించింది. తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్, కేసులు నమోదుకాని ప్రాంతాలను గ్రీన్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లలో ఈనెల 4వ తేదీ […]

Read More
లాక్ డౌన్ మరింత కఠినతరం

లాక్ డౌన్ మరింత కఠినతరం

సారథి న్యూస్​, అనంతపురం: ఏపీలోని అనంతపురం నగరంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేద్దామని జిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు చెప్పారు. శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వృద్ధులు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, మందులు దుకాణాలు, తోపుడు బండ్ల వ్యాపారం చేయకూడదన్నారు. పాతఊరు తిలక్ రోడ్డు, గాంధీబజార్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని దుకాణాల వద్ద జనం గుమిగూడకుండా దృష్టిపెట్టాలన్నారు. దుకాణాల […]

Read More

ఏపీలో 1500 దాటిన కరోనా కేసులు

సారథి న్యూస్​, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,525కు  చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 33 మరణాలు నమోదైనట్లు హెల్త్​ బులిటెన్‌లో పేర్కొంది. కరోనా నుంచి కోలుకుని 441 మంది డిశ్చార్జ్​ కాగా, 1,051 మంది కరోనా వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కర్నూలులో కొత్తగా 25, కృష్ణా జిల్లాలో 12, నెల్లూరు జిల్లాలో ఆరు, […]

Read More
సరుకులు పంపిణీ

సరుకులు పంపిణీ

సారథి న్యూస్​, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జయహో మహిళా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణులకు పండ్లు, కూరగాయలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వన్​ టౌన్ ఏఎస్సై శారద, జయహో మహిళా అధ్యక్షురాలు జక్కిని శ్రీలత, కానిస్టేబుల్  సుమలత, అంగన్​వాడీ టీచర్లు తిరుమల, సరస్వతి, ఆశా వర్కర్ రాధ పాల్గొన్నారు.

Read More
ఎక్సైజ్​ అధికారులకు విందు

ఎక్సైజ్​ అధికారులకు విందు

సారథి న్యూస్​, అచ్చంపేట: కరోనా వ్యాప్తి.. లాక్​ డౌన్​ నేపథ్యంలో మద్యం విక్రయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన విషయం తెలిసిందే. కానీ ఎక్సైజ్​ అధికారులను మచ్చిక చేసుకుని తమ చీకటిదందా కొనసాగించాలని భావించిన కొందరు మద్యం వ్యాపారులు వారికి విందు భోజనాలు ఏర్పాటుచేశారు. అధికారులు కూడా తనిఖీల పేరుతో తమ పని కానిచ్చేశారు. నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో శుక్రవారం వెలుగుచూసిన ఈ ఘటన.. ఎక్సైజ్​ అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. అచ్చంపేటలో మద్యం వ్యాపారులంతా ఎక్సైజ్‌ […]

Read More
ఆదివాసీలకు చేయూత

ఆదివాసీలకు చేయూత

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తుమ్మలనగర్ లో స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో సుమారు 30 మంది ఆదివాసీ పేద కుటుంబాలకు టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో మాస్క్​ లు, నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు కలగకూడదనే సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.

Read More